ప్రపంచంలోనే అతి చిన్న నది రో రివర్

ఇది అమెరికాలోని మాంటానా రాష్ట్రంలో ఉంది.

దీని పొడవు కేవలం 61 మీటర్లు (201 అడుగులు) మాత్రమే.

1989లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా అధికారికంగా అతి చిన్న నదిగా గుర్తించబడింది.

ఈ నది జెయింట్ స్ప్రింగ్ అనే సహజ ఊట నుండి ఉద్భవిస్తుంది.

ఈ నది నాలుగు సీజన్లూ నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.

ఇది చివరికి అమెరికాలోనే అతి పొడవైన మిజోరీ నదిలో కలుస్తుంది.

నేరుగా భూగర్భ నీటి మూలం నుంచి వస్తుంది కాబట్టి దీని నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది, .