అత్యంత శక్తివంతమైన యుద్ధ ట్యాంకర్ ఏ దేశానికి ఉంది?

Published by: Jyotsna

యుద్ధ ట్యాంకర్లు ప్రతి దేశ సైన్యంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఇవి భూమిపై జరిగే యుద్ధాల్లో ఉపయోగింస్తారు.

ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యుద్ధ ట్యాంకర్ అమెరికాకు ఉంది.

అమెరికా - M1A2 అబ్రామ్స్

120mm గన్, ట్రోఫీ రక్షణ వ్యవస్థ, 1500 హార్స్‌పవర్ ఇంజన్. గల్ఫ్ యుద్ధంలో దీని శక్తి నిరూపించపడింది

ఈ యుద్ధ ట్యాంకర్‌ను జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్స్ కంపెనీ తయారు చేసింది.

రష్యా - T-14 అర్మాటా

125mm గన్ (152mmకి అప్‌గ్రేడ్ చెయ్యచ్చు), అఫ్గానిత్ APS, అత్యాధునిక డిజైన్.

జర్మనీ - లియోపార్డ్ 2A7+

120mm L55 గన్, మాడ్యులర్ ఆర్మర్, 70 km/h వేగం. ఖచ్చితత్వంలో అగ్రగామి.

దక్షిణ కొరియా - K2 బ్లాక్ పాంథర్

120mm గన్, ఆటోలోడర్, అత్యాధునిక APS. సాంకేతికంగా ఉన్నతమైన ట్యాంక్.

బ్రిటన్ , ఇజ్రాయెల్ వంటి దేశాలకు కూడా శక్తివంతమైన యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయి.