కాలంతో పోటీ పడే రైళ్లు ఇప్పుడు చాలా దేశాల్లో కనిపిస్తున్నాయి.



జపాన్‌లోని LO సిరీస్ ట్రైన్స్ అత్యంత వేగవంతమైనవి. ఇవి గంటకు 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.



జపాన్ తరవాత ఫ్రెంచ్ TGV మోడల్ రైళ్లు ఉంటాయి. ఇవి గంటకు575 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.



చైనాలోని ఫుక్సింగ్ బుల్లెట్ ట్రైన్ వేగం గంటకు 400 కి.మీటర్లు



జర్మనీలోని ఇంటర్ సిటీ బుల్లెట్ ట్రైన్ వేగం గంటకు 330 కి.మీ



స్పెయిన్ బుల్లెట్ ట్రైన్ వేగం గంటకు 310కి.మీ



దక్షిణ కొరియాలోని kTX ట్రైన్ స్పీడ్ గంటకు 305 కిమీ



యూకేలోని HS2 ట్రైన్ స్పీడ్ గంటకు 300 కి.మీ



భారత్ లోనూ బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం ముంబై - అహ్మదాబాద్ మధ్య



ఐదు వందల కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్లు ఇప్పుడు సహజం.