అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి ఈ విషయాలు తెలుసా?

ఎయిర్ ఇండియా విమానం బోయింగ్​ 787లో 230 మంది ప్యాసెంజర్స్ ప్రయాణిస్తున్నారు.

విమానం 625 అడుగల ఎత్తు చేరుకోగానే పైలెట్ మేడేని కాల్ చేశారు. వెంటనే విమానం కాంటాక్ట్ లాస్ అయింది.

విమానంలో ఎక్సట్రా ఫ్యూయల్ ఉండడంతో పేలుడు ప్రమాదం ఎక్కువ అయింది.

విమానం దగ్గర్లోని డాక్టర్ల హాస్టల్ బిల్డింగ్​పై పడింది.

ఈ ఘటనలో చాలామంది వైద్య విద్యార్థులు కూడా గాయపడ్డారు.

ప్రమాదం నేపథ్యంలో అహ్మదబాద్ ఎయిర్​పోర్ట్​ షట్ డౌన్ చేసి విమానాల రాకపోకలు ఆపేశారు.

ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.

విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి టాటా గ్రూప్ రూ.కోటి విరాళం ప్రకటించింది.