ప్రపంచంలో పలు దేశాల్లో ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతారు. కొన్ని దేశాల్లో వీటిపై నిషేధం, ఆంక్షలు ఉన్నాయి.

Published by: Shankar Dukanam
Image Source: pexels

పలు దేశాల్లో స్నేహితులతోగానీ బయట క్లబ్బులోల ఇప్పుడు ఆడుతున్న ఇష్టమైన ఆటలలో ప్లేయింగ్ కార్డ్స్ ఒకటి.

Image Source: pexels

ప్లేయింగ్ కార్డ్స్ ఈ మధ్య కాలంలో వచ్చిన గేమ్ కాదు. చాలా సంవత్సరాల నుంచి ఈ గేమ్ ఆడుతున్నారు

Image Source: pexels

పేకాటలో బెట్టింగ్ వేసి కొందరు ఆస్తులు సైతం పోగొట్టుకుంటారు. ఇంతకీ ఈ గేమ్ ఎవరు కనిపెట్టారనే సందేహం వచ్చిందా..

Image Source: pexels

అనేక పరిశోధనల ప్రకారం, ప్లేయింగ్ కార్డ్స్ (పేకాట) చైనాలో మొదటగా కనగొన్నారు. అక్కడే తొలిసారి ఆడారు

Image Source: pexels

దాదాపు 9వ లేదా 10వ శతాబ్దంలో చైనాలో ఈ పేకాట ఆడే కార్డులను రూపొందించారు

Image Source: pexels

కొన్ని రకాల ఆకులపై నెంబర్లు వేసి గేమ్స్ ఆడినట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి

Image Source: pexels

కొన్ని నివేదికలు మాత్రం చైనాలో చిహ్నాలతో ఆడిన ఆటలకు సంబంధించిన ఆధారాలు లేవని తెలిపాయి

Image Source: pexels

బ్రిటానికా నివేదిక ప్రకారం పేకాటను తొలిసారిగా 1370లో యూరప్ లోని ఈజిప్ట్ లేదా స్పెయిన్ లో ఆడారని సమాచారం.

Image Source: pexels

తాష్ ఆకులపై చేతితో నెంబర్లు రాసేవారని, తరువాత కార్డులను తయారు చేసి ఆడేవారని వెల్లడైంది

Image Source: pexels