ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన అధ్యక్షుడు ఎవరు?
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ప్రధానులు, రాష్ట్రపతులు, అధ్యక్షులు ఉన్నారు.
అయితే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అధ్యక్షుడు ఎవరో ఎప్పుడైనా ఆలోచించారా?
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
వ్లాదిమిర్ పుతిన్ ఆస్తి మొత్తం దాదాపు 200 బిలియన్ డాలర్లు
రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారిక జీతం సంవత్సరానికి 140,000 డాలర్లు అంటే 1 కోటి రూపాయలు.
పుతిన్ వద్ద దాదాపు 700 కార్లు, 58 విమానాలు,హెలికాప్టర్లు ఉన్నాయి
అందులో 716 మిలియన్ డాలర్ల ప్రైవేట్ జెట్ ది ఫ్లయింగ్ క్రెమ్లిన్ కూడా ఉంది
పుతిన్‌తోపాటు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన అధ్యక్షుల్లో ఒకరు.
డొనాల్డ్ ట్రంప్ మొత్తం ఆస్తి సుమారు 7.2 బిలియన్ డాలర్లు.