ఏ దేశంలో పెట్రోల్ ధర ఎక్కువో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: META AI

మన దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదల ఎల్లప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది.

Image Source: META AI

మీకు తెలుసా అత్యంత ఖరీదైన పెట్రోల్ ఏ దేశంలో దొరుకుతుందో.. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: META AI

హాంగ్ కాంగ్ దేశంలో పెట్రోల్ ధర అత్యధికంగా ఉందట.

Image Source: PEXELS

ఈ దేశంలో పెట్రోల్ ధర సుమారు లీటరుకు $3 కంటే ఎక్కువ.

Image Source: META AI

భారతదేశంలో మనకు పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ.. ప్రపంచ స్థాయిలో భారతదేశం మధ్యస్థాయిలో ఉంది.

Image Source: META AI

హాంగ్ కాంగ్లో పెట్రోల్ పై ఎక్కువ పన్ను విధిస్తారు. అందుకే ఇక్కడ అత్యంత ఖరీదైన పెట్రోల్ లభిస్తుంది.

Image Source: PEXELS

పెట్రోల్ ధరలు పెరగడం వల్ల చాలాసార్లు మన బడ్జెట్ దెబ్బతింటుంది.

Image Source: PEXELS

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వల్ల కూడా ప్రజలకు ఈ వాహనాల వల్ల మంచి ప్రయోజనం కలిగింది.

Image Source: PEXELS

అలాగే పెట్రోల్ ఇండియా కంటే తక్కువ ధరకు అందించే దేశాలు కూడా ఉన్నాయి.