రష్యా అధినేత పుతిన్ ఏ కారులో ప్రయాణిస్తారు, దాని ప్రత్యేకత ఏంటి

Published by: Shankar Dukanam
Image Source: pti

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్రత్యేకమైన లగ్జరీ కారులో ప్రయాణాలు చేస్తుంటారు

Image Source: pti

పుతిన్ కారు పేరు Aurus Sedan, ఇది కేవలం రష్యాలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది

Image Source: pti

ఆ కారు పూర్తిగా వెపన్ టెక్నాలజీతో తయారుచేశారు. ఇది బుల్లెట్ ప్రుఫ్ కారు, పేలుడు సంభవించినా ఏమీ కాదు

Image Source: pti

చైనాలోని తియాంజిన్లో జరిగిన SCO సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్ కలిసి ఇదే కారులో వెళ్లారు.

Image Source: pti

ఆరస్ సెడాన్ చూడటానికి చాలా రాయల్‌గా, స్టైలిష్ గా కనిపిస్తుంది. ఇందులో హై-టెక్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Image Source: pti

పుతిన్ ప్రయాణించే ఆ కారును ఆరస్ మోటార్స్ అనే సంస్థ తయారుచేస్తుంది

Image Source: pti

ఆ కారును కేవలం రష్యా అధినేత పుతిన్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించారు

Image Source: pti

Aurus కారు 3 వేరియంట్స్‌లో వస్తుంది. అవి Senat Standard, సెనట్ లాంగ్, Senat Limousine.

Image Source: pti

ఫిబ్రవరి 2024లో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు పుతిన్ ఇదే కారును బహుమతిగా ఇచ్చారు.

Image Source: pti