బుర్జ్ ఖలీఫాలో ఒక ఫ్లాట్ ధర ఎంత ఉంటుందో తెలుసా

Published by: Shankar Dukanam
Image Source: pexels

దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా ఫేమస్ అయింది.

Image Source: pexels

బుర్జ్ ఖలీఫా భవనం ఎత్తు దాదాపు 828 మీటర్లు ఉంటుంది

Image Source: pexels

బుర్జ్ ఖలీఫాలో మొత్తం 163 అంతస్తులు ఉన్నాయి. దాంతో ఈ భవనం ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపిస్తుంది

Image Source: pexels

ప్రపంచం నలుమూలల నుంచి ప్రతి ఏడాది లక్షలాది మంది దీనిని చూడటానికి దుబాయ్ వెళతారు, కొందర అక్కడ ఫ్లాట్లు కొని ఉంటున్నారు

Image Source: pexels

దాంతో బుర్జ్ ఖలీఫా భవనంలో ఒక ఫ్లాట్ ధర ఎంత ఉంటుందో అని అందరిలో ఆసక్తి నెలకొంటుంది

Image Source: pexels

బుర్జ్ ఖలీఫాలో 1 BHK ఫ్లాట్ ధర సుమారు AED 16 లక్షలు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 3.73 కోట్లు.

Image Source: pexels

బుర్జ్ ఖలీఫాలో 2 BHK తీసుకోవాలనుకుంటే ధర సుమారు AED 25 లక్షలు అంటే భారత కరెన్సీలో 5.83 కోట్లు

Image Source: pexels

బుర్జ్ ఖలీఫాలో 3 BHK ఫ్లాట్ ధర దాదాపు AED 60 లక్షలు, అంటే భారత కరెన్సీలో దాదాపు 14 కోట్ల రూపాయలు.

Image Source: pexels

బుర్జ్ ఖలీఫాలోని అన్ని ఫ్లాట్లు ఎంతో విలువైనవి, చాలా లగ్జరీ, హై-క్లాస్ సౌకర్యాలతో ఇవి ఉంటాయి

Image Source: pexels