ఆఫ్ఘనిస్తాన్ బాలికలు ఏ వయసులో తల్లులవుతారు?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఆఫ్ఘనిస్తాన్​లో మహిళల జీవితం ఎన్నో కష్టాలతో నిండి ఉంటుంది.

Image Source: pexels

అక్కడ అమ్మాయిలు అనేక రకాల ఆంక్షలు, కఠినమైన నియమాలు ఎదుర్కొంటారు.

Image Source: pexels

తాలిబాన్ పాలనలో మహిళల స్వేచ్ఛ దాదాపుగా అంతమైపోయింది.

Image Source: pexels

అఫ్ఘానిస్తాన్​లో బాలికలను చదువు, ఉద్యోగం, క్రీడలు, రాజకీయాలకు దూరం ఉంచుతారు.

Image Source: pexels

అఫ్ఘానిస్తాన్ లో బాలికల వివాహం చాలా చిన్న వయసులోనే జరిగిపోతుంది.

Image Source: pexels

ఈ సమయంలో ఆఫ్ఘనిస్తాన్​లో బాలికలు ఏ వయసులో తల్లులవుతున్నారో తెలుసా?

Image Source: pexels

యూనిసెఫ్ నివేదిక ప్రకారం మూడోవంతు బాలికలకు 18 ఏళ్లలోపే వివాహం జరుగుతోంది.

Image Source: pexels

అంత చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల వారు చిన్నతనంలోనే తల్లులు కావాల్సి వస్తుంది.

Image Source: pexels

ఐక్యరాజ్యసమితి పాత నివేదిక ప్రకారం.. అక్కడ బాలికలు దాదాపు 16 నుంచి 18 సంవత్సరాల వయస్సులో తల్లులు అవుతారట.

Image Source: pexels

2025 స్టాటిస్టిక్ రిపోర్ట్ ప్రకారం.. ఒక మహిళకు సగటున 4 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారట.

Image Source: pexels