ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్లాండ్ - భారతీయులకు ఆహ్వానం



బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ లేదా 3-5 సంవత్సరాల అనుభవం ఉంటే చాలు !



IT, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యం



ఫిన్నిష్ లేదా స్వీడిష్ భాషల్లో ప్రాథమిక స్థాయి పరిజ్ఞానం



ప్రతి నెల 800 యూరోలు అంటే సుమారు 85,000 రూపాయల సంపాదనా సామర్థ్యం



క్రిమినల్ రికార్డు ఉండకూడదు. అలాగే ఆరోగ్యంగా ఉండాలి.



ఫిన్‌లాండ్‌లో IT , టెక్నాలజీ రంగాల్లో భారతీయులకు డిమాండ్



2024లో ఫిన్‌లాండ్ 5,000 మంది భారతీయులకు వర్క్ వీసాలు, ఈ సారి మరిన్ని ఎక్కువ.



మొదట వర్క్ లేదా స్టూడెంట్ వీసా తీసుకుని, 2-3 సంవత్సరాల తర్వాత శాశ్వత నివాసానికి మార్చుకోవచ్చు



హెల్సింకి , టామ్పెరే వంటి నగరాల్లో టెక్ జాబ్స్ పుష్కలం. ఫిన్‌ల్యాండ్ వెబ్‌సైట్ migri.fi