అన్వేషించండి

Arjun Tendulkar vs Samit Dravid | సమిత్ ద్రవిడ్ వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్

భారత క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ , రాహుల్ ద్రవిడ్ చెరగని ముద్ర వేశారు. ఆ ఇద్దరు కలిసి ఎన్నో మ్యాచ్‌లను గెలిపించారు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి కుమారులు ప్రత్యర్థులుగా మారి క్రికెట్ ఆడుతున్నారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న డాక్టర్ తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్‌లో సచిన్, ద్రవిడ్ కొడుకులు మైదానంలో తలపడ్డారు. అర్జున్ టెండూల్కర్, సమిత్ ద్రావిడ్ డాక్టర్ తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్ లో అపోజిట్ టీమ్స్‌లో ఆడుతున్నారు. 

గోవా తరఫున ఆడిన అర్జున్ టెండూల్కర్, కేఎస్‌సీఏ సెక్రటరీస్ ఎలెవన్ తరఫున ఆడిన సమిత్ ద్రావిడ్‌ను అవుట్ చేశాడు. సమిత్ 26 బంతుల్లో 9 పరుగులు చేసి అవుటయ్యాడు. అర్జున్ వేసిన బంతికి కాశబ్ బాక్లే క్యాచ్ పట్టడంతో సమిత్ అవుట్ అయ్యాడు. గోవా తరఫున ఆడుతూ బౌలర్‌గా మాత్రమే కాకుండా బ్యాటర్‌గా కూడా రన్స్ చేస్తూ అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు.  ఈ మ్యాచ్ ను చూసిన క్రికెట్ ఫ్యాన్స్ అంతా తెగ సంబరపడిపోతున్నారు. 

ఆట వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sandpapergate Secrets Exposed: అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 
అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 
IND VS WI 2nd T20 Updates: స్వదేశంలో భారత్‌ను కొట్టడం విండీస్ తరం కాదా.. వరుసగా 10 విజయాలతో శ్రేయస్ సేన జోరు, నేడు రెండో టీ20
స్వదేశంలో భారత్‌ను కొట్టడం విండీస్ తరం కాదా.. వరుసగా 10 విజయాలతో శ్రేయస్ సేన జోరు, నేడు రెండో టీ20
Hardik Injury Crisis: ఐదు నెలల్లో మూడుసార్లు గాయాల పాలు.. హార్దిక్ వరల్డ్ కప్ ఆశలపై నీలినీడలు, ఫిట్‌నెస్ సాధించకపోతే పెను ముప్పంటూ మాజీ ట్రైనర్ల హెచ్చరిక
ఐదు నెలల్లో మూడుసార్లు గాయాల పాలు.. హార్దిక్ వరల్డ్ కప్ ఆశలపై నీలినీడలు, ఫిట్‌నెస్ సాధించకపోతే పెను ముప్పంటూ మాజీ ట్రైనర్ల హెచ్చరిక
Masterclass Secret Revealed: ఇంట్లోనే రెండు గంటల క్లాస్ తో మారిపోయిన ఆట.. శ్రేయస్ మెరుపు శతకం వెనుక మాజీ కోచ్ మంత్రం, 67 మ్యాచ్‌ల నిరీక్షణకు తెర
ఇంట్లోనే రెండు గంటల క్లాస్ తో మారిపోయిన ఆట.. శ్రేయస్ మెరుపు శతకం వెనుక మాజీ కోచ్ మంత్రం, 67 మ్యాచ్‌ల నిరీక్షణకు తెర

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget