మంత్రి ఉత్తమ్ కుమార్ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.