అన్వేషించండి
Ram Charan Birthday Party photos 2023 : రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో స్టార్స్ సందడి - ఎవరెవరు వచ్చారో చూశారా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే పార్టీ సోమవారం సాయంత్రం ఇంట్లో మెగాస్టార్ ఇంట్లో జరిగింది. దీనికి స్టార్స్ చాలా మంది వచ్చారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy : Manav Manglani)

రామ్ చరణ్, ఉపాసన దంపతులు... చరణ్ పుట్టినరోజు పార్టీకి వచ్చిన స్టార్స్ (Image Courtesy : Manav Manglani)
1/11

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 28. ఈ సందర్భంగా సోమవారం రాత్రి తమ ఇంట్లో తెలుగు చలన చిత్రసీమ ప్రముఖులకు బర్త్ డే పార్టీ ఇచ్చారు చరణ్, ఉపాసన దంపతులు. ఆ పార్టీకి ఎవరెవరు వచ్చారో చూడండి. (Image Courtesy : Manav Manglani)
2/11

కుమారులు నాగచైతన్య, అఖిల్ తో కింగ్ అక్కినేని నాగార్జున, అమల దంపతులు (Image Courtesy : Manav Manglani)
3/11

దర్శక ధీరుడు రాజమౌళి (Image Courtesy : Manav Manglani)
4/11

విక్టరీ వెంకటేష్ (Image Courtesy : Manav Manglani)
5/11

ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి (Image Courtesy : Manav Manglani)
6/11

'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ (Image Courtesy : Manav Manglani)
7/11

రానా దగ్గుబాటి (Image Courtesy : Manav Manglani)
8/11

భర్త నీల్ కిచ్లూతో కాజల్ అగర్వాల్ (Image Courtesy : Manav Manglani)
9/11

విజయ్ దేవరకొండ (Image Courtesy : Manav Manglani)
10/11

దర్శకుడు మెహర్ రమేష్ (Image Courtesy : Manav Manglani)
11/11

నటుడు ఉత్తేజ్ (Image Courtesy : Manav Manglani)
Published at : 28 Mar 2023 10:05 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion