ABP Desam Top 10, 26 November 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 26 November 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 25 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 25 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Samsung Galaxy A05: కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్ - రూ.13 వేలలోపే గెలాక్సీ ఏ05 - స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే!
Samsung Galaxy A05 Launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే శాంసంగ్ గెలాక్సీ ఏ05. Read More
Black Friday Sale 2023: భారతదేశ మార్కెట్లో బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు - అమెజాన్ నుంచి యాపిల్ వరకు!
Black Friday Sale 2023 Telugu: భారతదేశంలో కొన్ని కంపెనీ బ్లాక్ ఫ్రైడే ఆఫర్లను అందిస్తున్నాయి. Read More
Polytechnic Branches: పాలిటెక్నిక్ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్‌బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్
AP Polytechnic Colleges: ఏపీలో 9 పాలిటెక్నిక్ కళాశాలల్లో 16 బ్రాంచిలకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తింపు లభించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. Read More
Sukumar: సుకుమార్ రేర్ రికార్డ్ - తెలుగులో రాజమౌళి తర్వాత లెక్కల మాస్టారే!
Sukumar rare record: క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తీసిన 'పుష్ప' పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు 'పుష్ప 2'తో విడుదలకు ముందు ఆయన అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారని టాలీవుడ్ టాక్. Read More
Bunny Vasu: సిగ్గు, లజ్జ వదిలేస్తేనే రండి, నిర్మాత బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు
Bunny Vasu: నిర్మాత బన్నీ వాసు ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చక్కగా చదువుకుని డబ్బు సంపాదించిన వారు రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని చెప్పారు. Read More
Pankaj Advani: 26వ ప్రపంచ టైటిల్ , ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ లో పంకజ్ కొత్త చరిత్ర
World Billiards Championship: భారత స్టార్ ఆటగాడు పంకజ్ అద్వాణీ చరిత్ర సృష్టించాడు. ఒకటి , రెండు కాదు.. పది, ఇరవై కాదు..26 సార్లు IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. Read More
Lionel Messi: వేలానికి 'లియోనల్ మెస్సీ' వరల్డ్ కప్ జెర్సీలు - కనీస ధర రూ.76 కోట్లు
Lionel Messi: ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన జెర్సీలను వేలం వేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. వచ్చిన డబ్బులో సగాన్ని చిన్నారులకు సాయంగా ఇవ్వనున్నాడు. Read More
Mystery Disease in China: మళ్లీ వణికిస్తున్న చైనా - ఆ మిస్టరీ వైరస్ మీ వరకు రాకూడదంటే ఇలా చేయండి
Pneumonia in China: చైనాలో మరో మహమ్మారి పురుడు పోసుకుంది. వేలాది మంది చిన్నారులు న్యూమోనియా బారిన పడుతున్నారు. దీంతో పొరుగు దేశమైన మనకు కూడా ఆ పరిస్థితి రావచ్చు. Read More
Gold-Silver Prices Today 26 November 2023: జనానికి ఝలక్ ఇచ్చిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

