Telangana Results Sunil Kanugolu : కాంగ్రెస్ విజయం వెనుక తెర వెనుక శక్తి సునీల్ కనుగోలు - పీకేను మించిన స్ట్రాటజిస్ట్ అయినట్లేనా ?

కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన సునీల్ కనుగోలు
Sunil Kanugolu : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక సునీల్ కనుగోలు కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రచార వ్యూహాలతో కాంగ్రెస్ బారీ మెజార్టీ సాధించింది.
Sunil Kanugulu played a key role in Congress Victory : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు పాత్ర చాలా ఎక్కువ. స్ట్రాటజిస్టుగా సునీల్ కనుగోలు..బాధ్యతలు తీసుకున్న తర్వాత కర్ణాటకలో