అన్వేషించండి

Petrol Price: ఏపీలోనే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయా? మరి మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

Petrol Price: దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ ధరల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రస్తుతం ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.87గా ఉందని స్పష్టం చేశారు. 

Petrol Price: దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.1111.87గా ఉందని పేర్కొన్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో లక్షద్వీప్ ఉందని అక్కడ లీటర్ పెట్రోల్ రూ.99.61కి దొరుకుతుందని అన్నారు. పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను దేశం అంతటా ఒకే ధరల విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉందా అని రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎంపీ రాహుల్ కశ్వాన్ ప్రశ్న అడిగారు. ఇందుకు స్పందించిన కేంద్రమంత్రి లోక్ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఒకే చమురు ధరల విధానం ఇప్పటి వరకు లేదని చెప్పారు. రాష్ట్రాల్లో పన్ను ఆధారంగా ధరలు ఉన్నాయని పేర్కొన్నారు. 

ఈ క్రమంలోనే జులై 18వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల రాజధాని నగరాలు, ముఖ్య పట్టణాల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు వివరాలను కేంద్రం వెల్లడించింది. ఏపీలో రిఫరెన్స్ సిటీగా అమరావతిని పేర్కొంటూ ధరలు సేకరించింది. అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.87గా ఉండగా, డీజిల్ ధర రూ.99.61గా ఉన్నట్లు కేంద్రం వివరించింది. అలాగే తెలంగాణలోని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.109.66గా ఉండగా, డీజిల్ ధర రూ.97.82గా ఉన్నట్లు స్పష్టం  చేసింది. 

ఏయే రాష్ట్రంలో ఎంతమేర ధరలు ఉన్నాయో చూద్దాం!

Petrol Price: ఏపీలోనే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయా? మరి మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

Petrol Price: ఏపీలోనే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయా? మరి మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
Pawan Kalyan Latest News: అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
Telangana CM Revanth Reddy:
"రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు"- జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 
Prakashraj vs Pawan:  గెలవక ముందు “జనసేనాని” గెలిచిన తరువాత “భజన సేనాని” - మరోసారి పవన్ ను గిల్లిన ప్రకాష్ రాజ్
గెలవక ముందు “జనసేనాని” గెలిచిన తరువాత “భజన సేనాని” - మరోసారి పవన్ ను గిల్లిన ప్రకాష్ రాజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan vs Tamilnadu Leaders | తమిళనాడు నుంచి వస్తున్న రియాక్షన్స్ పై పవన్ సంజాయిషీ | ABP DesamDavid Warner Poster From Robin Hood Movie | వార్నర్ పోస్టర్ రిలీజ్ చేసిన రాబిన్ హుడ్ టీం | ABP DesamPawan Kalyan on Tamilnadu Hindi Protest | తమిళనాడు హిందీ ఉద్యమాన్నే టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ |ABPSri Kumaradhara Theertha Mukkoti | తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
Pawan Kalyan Latest News: అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
Telangana CM Revanth Reddy:
"రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు"- జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 
Prakashraj vs Pawan:  గెలవక ముందు “జనసేనాని” గెలిచిన తరువాత “భజన సేనాని” - మరోసారి పవన్ ను గిల్లిన ప్రకాష్ రాజ్
గెలవక ముందు “జనసేనాని” గెలిచిన తరువాత “భజన సేనాని” - మరోసారి పవన్ ను గిల్లిన ప్రకాష్ రాజ్
Telangana CM Revanth Reddy:
"కేసీఆర్ ఆరోగ్యంతో వందేళ్లు అక్కడ ఉండాలే- మేం ఇక్కడ ఉండాలే" స్టేచర్‌పై మళ్లీ రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Guntur Latest News : గుంటూరు నగర మేయర్ రాజీనామా- కారణం ఏంటంటే?
గుంటూరు నగర మేయర్ రాజీనామా- కారణం ఏంటంటే?
Ind Vs Eng Test Series: ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు భార‌త్ కెప్టెన్ ఖ‌రారు.. అత‌ని వైపు మొగ్గుతున్న బీసీసీఐ
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు భార‌త్ కెప్టెన్ ఖ‌రారు..! అత‌ని వైపు మొగ్గుతున్న బీసీసీఐ!!
Bengaluru: బెంగళూరులో బతకడం కష్టమేనా - లక్షన్నర జీతం - అయినా ఫ్యామిలీని పోషించడం కష్టంగా ఉందంటున్న టెకీ !
బెంగళూరులో బతకడం కష్టమేనా - లక్షన్నర జీతం - అయినా ఫ్యామిలీని పోషించడం కష్టంగా ఉందంటున్న టెకీ !
Embed widget