అన్వేషించండి
Sircilla Rajaiah: తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య
Telangana Finance commission: తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది.

తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య
Sircilla Rajaiah appointed as chairman of Finance commission Telangana: హైదరాబాద్: తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్, ఎం.రమేశ్‌లను ప్రభుత్వం నియమించింది. తాజాగా నియమితులైన ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, కమిషన్ సభ్యులు రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion