అన్వేషించండి
YS Sharmila: నీరా తాగిన వైఎస్ షర్మిల - నెట్టింట వైరల్ గా మారిన ఫొటోలు!
YS Sharmila: తెలంగాణ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వరంగల్ జిల్లాలో ప్రజాప్రస్థాన యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె పాలకుర్తి నియోజకవర్గంలో నీరా తాగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

నీరా తాగిన వైఎస్ షర్మిల - నెట్టింట వైరల్ గా మారిన ఫొటోలు!
1/5

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు ప్రజాప్రస్థాన యాత్ర
2/5

లక్ష్మీనారాయణ పురం స్టేజి వద్ద షర్మిలను కలిసిన గీత కార్మికుడు
3/5

మీకోసమే నీరా తీసుకొచ్చాను తాగండని కోరిన గీతన్న
4/5

నీరా ఎలా ఉంటుందో తెలియక వద్దని వారించిన వైఎస్ షర్మిల
5/5

అంతా బాగుందని చెప్పడంతో నీరా తాగిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు
Published at : 15 Feb 2023 12:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ప్రపంచం
పర్సనల్ ఫైనాన్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion