అన్వేషించండి
BRS Party Meeting: ఖమ్మం బీఆర్ఎస్ సభ సక్సెస్ - జాతీయ నేతలతో పాటు వేలాది మంది ప్రజలు హాజరు
BRS Party Meeting: ఖమ్మంలో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ భారీ సక్సెస్ అయింది. వేలాది మంది ప్రజల మధ్య జాతీయ, రాష్ట్ర నేతలు రాష్ట్ర, జాతీయ సమస్యలపై మాట్లాడారు.

ఖమ్మం బీఆర్ఎస్ సభ సక్సెస్ - జాతీయ నేతలతో పాటు వేలాది మంది ప్రజలు హాజరు
1/9

ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ అవిర్భావ సభలో వేలాది మంది ప్రజలు
2/9

సభా వేదికపై ఒక్కటైన జాతీయ నేతల, రాష్ట్ర నేతలు
3/9

ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ సభలో ప్రజలను పలకరిస్తున్న ముఖ్యమంత్రులు
4/9

ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
5/9

ఖమ్మం బీఆర్ఎస్ సభలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు
6/9

సభలో మాట్లాడుతున్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్
7/9

సభలో మాట్లాడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
8/9

సీఎం కేసీఆర్ కు ఎద్దుల బండి బహుకరించిన రాష్ట్ర నేతలు
9/9

దుక్కి దున్నే నాగలిని భుజంపై ఎత్తుకొని అన్నదాతగా కనిపించిన సీఎం కేసీఆర్
Published at : 19 Jan 2023 12:22 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
పాలిటిక్స్
లైఫ్‌స్టైల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion