అన్వేషించండి
T20 World Cup 2022: రాట్‌నెస్ట్ ఐలాండ్‌లో కోహ్లీ, సూర్య సరదా ట్రిప్!
T20 World Cup 2022: ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. విరామ సమయంలో విహార యాత్రలు చేపట్టింది.

విరాట్ కోహ్లీ
1/6

ప్రస్తుతం టీమ్ ఇండియా ఆసీసులో పర్యటిస్తోంది. టీ20 ప్రపంచకప్ నకు సన్నద్ధం అవుతోంది.
2/6

వాకాలో శిబిరం ఏర్పాటు చేసుకుంది. రెండు రోజుల క్రితమే వెస్ట్రన్ ఆసీస్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది.
3/6

ఇప్పుడు కాస్త విరామం దొరకడంతో సేద తీరుతోంది. ఆస్ట్రేలియాలోని రాట్ నెస్ట్ ఐలాండ్ లో పర్యటించింది.
4/6

విరాట్ కోహ్లీ, సూర్యకుమార్, అర్షదీప్, దీపక్ హుడా , భువనేశ్వర్ సరదాగా తిరిగారు.
5/6

సముద్ర తీరంలో భువనేశ్వర్ సేద తీరాడు.
6/6

ఐలాండులో ఓ చిట్టి జంతువుతో విరాట్ కోహ్లీ టైం పాస్ చేశాడు. దాని పక్కనే ఫొటోలు దిగాడు.
Published at : 12 Oct 2022 01:01 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
విశాఖపట్నం
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion