సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా ఓటీటీలో ఉన్నప్పటికీ, ప్రేక్షకులు థియేటర్లకు తిరిగి వస్తుండటమే మంచి కంటెంట్‌కు ఆడియన్స్ ఆదరణ ఉందని నిరూపిస్తోంది.