అన్వేషించండి
AFG vs BAN: విజయం తరువాత అఫ్గాన్ ఆటగాళ్ల ఆనంద హేల
T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌లో తొలిసారి అఫ్గాన్ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. దీంతో అటు స్టేడియంలో ఇటు డగౌట్‌లో ఆటగాళ్లలో ఎన్నో భావోద్వేగాలు.

ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఆటగాళ్ల ఆనంద హేల (Photo Source: Twitter/@ICC )
1/7

ముందుండి నడిపించిన రషీద్ ఖాన్ (Photo Source: Twitter/@ICC )
2/7

నడిపించాడు... సాధించాడు... గెలిపించాడు(Photo Source: Twitter/ @ACBofficial)
3/7

సెమీస్ చేరాక రషీద్ ఖాన్ భావోద్వేగం(Photo Source: Twitter/@ICC )
4/7

చేజారింది బ్యాటే... మ్యాచ్ కాదు.(Photo Source: Twitter/@ICC )
5/7

విజయధారహాసంతో అఫ్గానిస్థాన్ ఆటగాళ్లు.(Photo Source: Twitter/@ICC )
6/7

అద్భుత పోరాటం తరువాత కలిగిన ఆనందం ఇది .(Photo Source: Twitter/@ICC )
7/7

ఆఫ్ఘన్ ఆటగాడి విజయ గర్జన.(Photo Source: Twitter/@ICC )
Published at : 25 Jun 2024 12:37 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion