అన్వేషించండి
Rahul Gandhi Row: తమ ఇళ్లే రాహుల్ గాంధీ ఇల్లంటూ పోస్టర్లు - చిన్నారుల నుంచి ముసలి వాళ్ల వరకు ప్రచారం
Rahul Gandhi Row: రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మోదీ సర్కారు రాహుల్ గాంధీని ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశించారు.

తమ ఇళ్లే రాహుల్ గాంధీ ఇల్లంటూ పోస్టర్లు
1/6

నిబంధనల ప్రకారం ఇల్లు ఖాళీ చేస్తానని రాహుల్ గాంధీ లేఖ రాశారు.
2/6

రాహుల్ గాంధీ ఇల్లు ఖాళీ చేస్తాననడంతో.. మేరా ఘర్ రాహుల్ గాంధీ కా ఘర్ అంటూ ప్రజల ప్రచారం
3/6

రాహుల్‌గాంధీ స్వరం పెంచినందుకే ఆయన సభ్యత్వం తీసేశారంటూ ప్రజల ఆందోళన
4/6

రాహుల్ గాంధీ ప్రజల గుండెల్లో ఉంటారు.. ఇళ్లు అనేది చాలా చిన్న విషయం
5/6

ఈ ప్రచారానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా చోట్ల వైరల్ అవుతున్నాయి.
6/6

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు గురువారం (మార్చి 23) రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత శుక్రవారం ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయబడింది.
Published at : 30 Mar 2023 08:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
పాలిటిక్స్
లైఫ్‌స్టైల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion