అన్వేషించండి

Know Your Polling Booth: మీ పోలింగ్ బూత్ ఎక్కడుందో తెలీదా? అయితే ఈ విధంగా వివరాలు పొందండి

AP Elections 2024: మీకు పోలింగ్ స్లిప్‌లు అందాయా? అందకున్నా మీరు పోలింగ్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మొబైల్ మీ చేతిలో ఉంటే సులువుగా మీ పోలింగ్ స్టేషన్ వివరాలను తెలుసుకోవచ్చు.

Know Your Polling Booth: ఏపీ అసెంబ్లీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ మరో 48 గంటల్లోపే మొదలవ్వనుంది. ఇప్పటికే ఆయా పార్టీలు ఓటర్లకు స్లిప్పులను పంపిణీకి రంగం సిద్ధం చేశాయి.  అడ్రస్ మారడం వల్లో, ఇతర కారణాల వల్లో కొందరికి పోలింగ్ స్లిప్పులు అందకపోవచ్చు. అంతమాత్రాన వారు ఓటింగుకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మొబైల్ మీ చేతిలో ఉంటే సులువుగా మీ పోలింగ్ స్టేషన్ వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం అనేక మార్గాలున్నాయి. 

SMS రూపంలో పోలింగ్ కేంద్రం వివరాలు 
మీ దగ్గర ఓటరు గుర్తింపు కార్డు ఉంటే ఆ EPIC నంబరు(ఓటరు ఐడీ నంబరు) ద్వారా పోలింగ్ కేంద్రం వివరాలు ఎస్సెమ్మెస్ రూపంలో పొందొచ్చు.  మీకు పోలింగ్ కేంద్రం నంబరు కావాలంటే  ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి EPIC నంబరు టైప్ చేసి 1950కి పంపించాలి. అలాగే మీకు పోలింగ్ కేంద్రం చిరునామా కావాలంటే..  ECIPS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి EPIC నంబరు టైప్ చేసి 1950కి పంపించాలి. అలాగే 24 గంటలూ పనిచేసే టోల్ ఫ్రీ నంబరు 1950కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు నంబరు సాయంతో పోలింగ్ కేంద్రం, బూత్ నంబరు, క్రమ సంఖ్య వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
• ఎన్నికల సంఘానికి చెందిన 'ఓటరు హెల్ప్ లైన్' యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా వివరాలు పొందొచ్చు.

• ఎన్నికల సంఘం వెబ్సైట్ www.ceotelangana.nic.in, www.electoralsearch eci. gov. in కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు.

www.ceotelangana. nic. in Ask Voter Sahaya Mithra చాట్బాట్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

• ఓటరు వివరాలు, EPIC నంబర్ లేదా ఫోన్ నంబర్ ఆధారంగా కూడా పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు.

పోలింగ్ కేంద్రాలకు ఏమేం తీసుకెళ్లాలి?
ఫొటోతో కూడిన ఓటరు స్లిప్పు, ఓటరు ఫొటో గుర్తింపు కార్డు (EPIC), ఆధార్ కార్డు, పాసుపోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్ సెక్టార్, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డు, బ్యాంకులు, పోస్టాఫీసు జారీ చేసిన పాసుపుస్తకం (ఫొటోతో ఉన్నవి), పాన్కార్డు, జనగణన ఆధారంగా జారీ చేసిన స్మార్ట్ కార్డు. ఎంఎన్ఆర్ఈజీఏ జారీ చేసిన జాబ్ కార్డు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, ఫొటోతో జత చేసిన పింఛను పత్రాలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం వీటిల్లో ఏదైనా గుర్తింపు పత్రంగా చూపించొచ్చు.

టిల్లు అన్న చెప్పిండంటే.. ఊరే ఓటు వేయాల.. 

ఈసీఐ తెలంగాణలో ఈ అవగాహన కల్పించేందుకు పత్రికల్లో యాడ్స్ ఇస్తోంది.  డీజే టిల్లు హీరో జొన్నల గడ్డ  ఈ యాడ్‌కు  మోడల్‌గా వ్యవహరిస్తున్నారు.   తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఉన్న ఈ యాడ్ లో ఈసీఐ రెండు రకాల క్యూ ఆర్ కోడ్ లను సైతం ప్రదర్శిస్తోంది. వీటిని స్కాన్ చేయడం ద్వారా ఓటర్ హెల్ప్ లైన్ యాప్‌కు, ఈఎస్ఐసీ ఎలక్టోరల్ సెర్చ్ వెబ్ సైట్‌కు రీడైరెక్ట్ అవుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget