అన్వేషించండి

Horoscope Today 10th June 2022: ఈ రాశులవారికి శుక్రవారం బంగారంలా ఉంటుంది, మీరాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 10th June 2022:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

2022 జూన్ 10 శుక్రవారం రాశిఫలాలు

మేషం
ఈ రోజు మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టొచ్చు.  కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయం. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆరోపణలు ఎదుర్కొంటారు.  ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 

వృషభం
ఈ రోజంతా మీకు బాగానే ఉంటుంది. కుటుంబ పనులపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది.  సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.  మీరు అతిగా ఖర్చు పెట్టడం మానుకోవాలి. కొత్త ఉద్యోగంలో సమస్యలు తలెత్తవచ్చు.  పిల్లల ఆరోగ్యం, భద్రతను జాగ్రత్తగా చూసుకోండి. కొత్త పనులు లాభిస్తాయి.

మిథునం
ఎవరితోనైనా వివాదం జరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. మీ ఆహారాన్ని నియంత్రించండి. బాధ్యతను నిర్వర్తించడంలో నిర్లక్ష్యం చేయకూడదు. సోమరితనం వీడండి. మీరు మీ ఖర్చులను తగ్గించుకోవాలి. వ్యాపారంలో కొత్త ఒప్పందంలో  జాగ్రత్తగా ఉండాలి.  ఈ రోజు ప్రయాణం చేయకపోవడమే మంచిది. మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.

Also Read: మీరు డిసెంబరులో జన్మించారా, అయితే మీరు పుట్టుకతోనే టీచర్లు, నిత్య విద్యార్థులు

కర్కాటకం
మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు ఉంటుంది. మీరు చాలా ఎనర్జిటిక్ గా ఫీల్ అవుతారు. ప్రోత్సాహకరమైన సమాచారం పొందుతారు. ఆఫీసులో పనులన్నీ సులువుగా పూర్తవుతాయి. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. 

సింహం
ఈ రోజు స్నేహితుడితో విభేదాలు రావొచ్చు. జీవిత భాగస్వామి సలహాతో మీరు ప్రయోజనం పొందుతారు. ప్రేమ వ్యవహారం కలసి రాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవచ్చు. తప్పుడు విషయానికి డబ్బులు ఖర్చు చేస్తారు. పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. పొట్టకు సంబంధించిన సమస్య రావొచ్చు.

కన్యా
ఈ రోజు  మీకు అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులకు  మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు శుభసమయం. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు లాభపడతారు.  దంపతుల మధ్య బంధం బావుంటుంది.  విద్యార్థులు చదువుల కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. మీ దినచర్యను నియంత్రించండి.

Also Read: మార్చి నెలలో పుట్టినవారు మోనార్క్ లు వీళ్లని ఎవ్వరూ మోసం చేయలేరు

తులా
లావాదేవీల సమయంలో జాగ్రత్తగా ఉండండి.  కార్యాలయంలో లాభపడతారు. ధన సమస్యలు దూరమవుతాయి. ఆర్థిక విషయాలకు ఇది మంచి సమయం కాదు. మిత్రులతో విభేదాలు రావొచ్చు. కుటుంబ పరిస్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది. నిగూఢమైన విషయాల అధ్యయనం పట్ల ఆసక్తి చూపుతారు.

వృశ్చికం
నిలిచిపోయిన పనులు ఈ రోజు పూర్తి చేయడంతో మీరు సంతోషంగా ఉంటారు.  మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మీ పని తీరులో మార్పు ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ధనానికి సంబంధించి కొనసాగుతున్న సమస్య పరిష్కారమవుతుంది. అధికారులతో చర్చించి ప్రయోజనం పొందుతారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి.

ధనుస్సు
మీ సమర్థతను మీరు తక్కువ అంచనా వేయొద్దు. ధనలాభం పొందుతారు.  పూర్వ పరిచయస్తులను కలుస్తారు. ఈరోజు మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. వాహనం కొనుగోలు చేస్తారు నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు.  ఎవరికీ అప్పు ఇవ్వకండి. మీ మాటల మీద సంయమనం పాటించండి. మంచి వ్యక్తులను కలుస్తారు. 

మకరం
కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉంటుంది. ఈ రోజు ఇంటి బాధ్యతతో పాటు ఆఫీసులో కూడా ఎక్కువ పని ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. బహిరంగ ప్రదేశాల్లో రహస్య చర్చలు జరపవద్దు.  అవసరం లేని దగ్గర మీ  అభిప్రాయాన్ని తెలియజేయవద్దు.  మీకు హాని జరిగే అవకాశం ఉంది జాగ్రత్త. 

Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి

కుంభం
ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గాయం అయ్యే ప్రమాదం ఉంది.  నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి. వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ రోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం క్షీణించవచ్చు. మీరు మళ్లీ పాత సమస్యలలో చిక్కుకోవచ్చు.

మీనం
ఈ రోజు ఇంట్లో ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. గతంలో వివాదాలు తొలగిపోతాయి.  పెద్దల సలహాలు పాటించండి. పనుల్లో ఆర్థిక ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపార రంగంలో విజయం సాధించవచ్చు. మీ సాంకేతిక నైపుణ్యాలు పెరుగుతాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Embed widget