అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
WTC Final: లండన్‌లో అడుగుపెట్టిన 'కింగ్'.. తోడుగా నయావాల్!
WTC Final: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం టీమ్‌ఇండియా ఆటగాళ్లు లండన్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే విరాట్, పుజారా, జయదేవ్ అక్కడికి వెళ్లారు.
![WTC Final: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం టీమ్‌ఇండియా ఆటగాళ్లు లండన్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే విరాట్, పుజారా, జయదేవ్ అక్కడికి వెళ్లారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/1c1d453315c5b4ebe46b529316dfce241685360873396251_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విరాట్ కోహ్లీ
1/6
![టీమ్‌ఇండియా జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్ మైదానంలో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడనుంది. అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/35572ccdd8e527880d01b94f79dffffce5f85.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టీమ్‌ఇండియా జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్ మైదానంలో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడనుంది. అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.
2/6
![ఐపీఎల్ వల్ల బీసీసీఐ ఆటగాళ్లను బ్యాచులు బ్యాచులుగా లండన్‌కు పంపిస్తోంది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం ఇది రెండోసారి. అరంగేట్రం ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/4978ac69c037f8266588da32012540445b1a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఐపీఎల్ వల్ల బీసీసీఐ ఆటగాళ్లను బ్యాచులు బ్యాచులుగా లండన్‌కు పంపిస్తోంది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం ఇది రెండోసారి. అరంగేట్రం ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసింది.
3/6
![టీమ్‌ఇండియా ఇప్పటికే 15 మందితో కూడిన ప్రధాన జట్టును ప్రకటించింది. ముగ్గురు స్టాండ్ బై ఆటగాళ్లను తీసుకొంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/926e36d283c1668664fea19b2581d148a1d08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టీమ్‌ఇండియా ఇప్పటికే 15 మందితో కూడిన ప్రధాన జట్టును ప్రకటించింది. ముగ్గురు స్టాండ్ బై ఆటగాళ్లను తీసుకొంది.
4/6
![ఫైనల్ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ, చెతేశ్వర్ పుజారా, జయదేవ్ ఉనద్కత్, శార్దూల్ ఠాకూర్ లండన్లో అడుగు పెట్టారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని కోచింగ్ స్టాఫ్ తోడుగా ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/ee192cc9a686f4bcfe01fab2e6c05440eed5d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫైనల్ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ, చెతేశ్వర్ పుజారా, జయదేవ్ ఉనద్కత్, శార్దూల్ ఠాకూర్ లండన్లో అడుగు పెట్టారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని కోచింగ్ స్టాఫ్ తోడుగా ఉంది.
5/6
![కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్, రవీంద్ర జడేజా, శుభ్ మన్ గిల్ వంటి ఆటగాళ్లు మిగతా బ్యాచులో లండన్ వస్తారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/ee4be973ec60b896751408852e048764145cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్, రవీంద్ర జడేజా, శుభ్ మన్ గిల్ వంటి ఆటగాళ్లు మిగతా బ్యాచులో లండన్ వస్తారు.
6/6
![ఈసారి ఎలాగైనా ప్రపంచ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా పట్టుదలగా ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/ef3050b9b4cd1b4180d1542dc55248c5d6d6e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈసారి ఎలాగైనా ప్రపంచ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా పట్టుదలగా ఉంది.
Published at : 29 May 2023 05:18 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion