అన్వేషించండి
Nora Fatehi Photos: బాహుబలి బ్యూటీ నోరా ఫతేహి లేటెస్ట్ పిక్స్
నోరా ఫతేహి

image credit : Nora Fatehi /Instagram
1/7

డ్యాన్సర్, మోడల్, నటి, రియలిటీ షోకు జడ్జిగా అన్ని విభాగాల్లో దూసుకుపోతోంది గ్లామరస్ బ్యూటీ నోరా ఫతేహి.
2/7

ఎప్పటికప్పడు లేటెస్ట్ ఫొటోస్, డాన్స్ వీడియోలతో ఇన్ స్టా గ్రామ్ ని హీటెక్కించే నోరా.. తాజాగా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. (image credit : Nora Fatehi /Instagram)
3/7

ఎలాంటి డ్యాన్స్ మూమెంట్స్‌ను అయినా అవలీలగా చేసి చూపుతిప్పుకోనివ్వని బ్యూటీ.." దిల్ బర్, సాకీ సాకీ " లాంటి హాట్ సాంగ్స్ తో బీ-టౌన్ లో క్రేజ్ సృష్టించుకుంది. (image credit : Nora Fatehi /Instagram)
4/7

'బాహుబలి' సినిమాలో మనోహరి సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆ తర్వాత టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి సినిమాలతో పాటూ బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది. (image credit : Nora Fatehi /Instagram)
5/7

‘భుజ్’ మూవీలో కీలక పాత్ర పోషించిన నోరా... సత్యమేవ జయతే -2`లో ' కుసు కుసు' పాటకు వేసిన స్టెప్స్ చూసి ఫిదా కానివారు లేరు. (image credit : Nora Fatehi /Instagram)
6/7

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ తెరక్కెకిస్తోన్న 'హరిహర వీరమల్లు' లో నోరా ఫతేహి నటిస్తోంది. (image credit : Nora Fatehi /Instagram)
7/7

నోరా ఫతేహి (image credit : Nora Fatehi /Instagram)
Published at : 22 Jul 2022 12:56 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion