అన్వేషించండి

NTR-Prashanth Neel: గుప్‌చుప్‌గా NTR 31 మూవీ ప్రారంభోత్సవం - క్లాప్‌ కొట్టిన తారక్‌, ఫోటోలు చూశారా?

NTR 31 Launch Event: జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఎన్టీఆర్‌ 31 పూజా కార్యక్రమం ఫోటోలు

1/6
NTR 31 Pooja Ceremony Photos: జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ రాబోతున్న సంగతి తెలిసిందే.

2/6
NTR31 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాను ప్రకటించారు. సుమారు రెండేళ్ల తర్వాత ఈ  సినిమా ప్రారంభం అయ్యింది. ఇవాళ ఆగష్టు 9న మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు.

3/6
గప్‌చుప్‌గా జరిపించిన ఈ ఈవెంట్‌లో కేవలం సినిమా సంబంధంచిన నిర్మాతలు, ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెట్‌ మాత్రమే పాల్గొంది. ఎన్టీఆర్‌ భార్య ప్రణతి, ఇద్దరు కుమారులతో ఈ వెంట్‌కు హాజరయ్యాడు.

4/6
ప్రశాంత్‌ భార్యతో కలిసి వచ్చాడు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముహుర్తపు సన్నివేశానికి స్వయంగా ఎన్టీఆర్ క్లాప్‌ కొట్టగా.. ఆయన భార్య ప్రణతి, ప్రశాత్‌ భార్యల కెమెరా స్వీచ్చాన్‌ ఆన్‌ చేశారు.

5/6
ఎన్టీఆర్‌ 31 పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ పూజా కార్యక్రమంలో నందమూరి మరో హీరో, నిర్మాత క‌ళ్యాణ్‌రామ్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌లు కూడా పాల్గొన్నారు.

6/6
మూవీ సభ్యులు తప్ప బయట వారెవరికి ఈ NTR31 ప్రారంభోత్సవానికి ఆహ్వానం ఇవ్వనట్టు సమాచారం. ఇక ఈ సినిమాను 2026లో జనవరి 6న విడుదల చేయబోతున్నట్టు కూడా మూవీ టీం ప్రకటించింది.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Game Changer Pre Release Event Highlights: 'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Guntur Municipal Commissioner Throw Mic | మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో మైక్ విసిరేసిన కమిషనర్ | ABP DesamGame Changer Ticket Rates Fix | గేమ్ ఛేంజర్ కి రేట్ ఫిక్స్ చేసిన ఏపీ సర్కార్ | ABP DesamSwimmer Shyamala Swimming Vizag to Kakinada | 52ఏళ్ల వయస్సులో 150 కిలోమీటర్లు సముద్రంలో ఈత | ABP DesamAus vs Ind 5th Test Day 2 Highlights | ఆసక్తికరంగా మారిపోయిన సిడ్నీ టెస్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Game Changer Pre Release Event Highlights: 'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
Telangana New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్​ కార్డులు కోసం అర్హతలివేనా?
తెలంగాణలో కొత్త రేషన్​ కార్డులు కోసం అర్హతలివేనా?
HYDRA: ప్రజలకు 'హైడ్రా' కమిషనర్ కీలక సూచన - కంప్లైంట్ చేయాలంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి
ప్రజలకు 'హైడ్రా' కమిషనర్ కీలక సూచన - కంప్లైంట్ చేయాలంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి
Guinnes World Record: నాలుకతో ఒక్క నిమిషంలో 57 ఫ్యాన్ బ్లేడ్లను ఆపాడు - సూర్యాపేట వాసికి గిన్నిస్ రికార్డుల్లో చోటు
నాలుకతో ఒక్క నిమిషంలో 57 ఫ్యాన్ బ్లేడ్లను ఆపాడు - సూర్యాపేట వాసికి గిన్నిస్ రికార్డుల్లో చోటు
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
Embed widget