అన్వేషించండి
NTR 30 Opening Pics : ఎన్టీఆర్ కొత్త సినిమా ఓపెనింగ్ ఫోటోలు - ఎవరెవరు ఉన్నారో చూశారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో, నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్న సినిమా నేడు పూజతో ప్రారంభమైంది.

ఎన్టీఆర్ 30 ప్రారంభోత్సవంలో అతిథులు, చిత్ర బృందం
1/10

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వం ఓ సినిమా తెరకెక్కుతోంది. హీరోగా ఎన్టీఆర్ 30వ చిత్రమిది. ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధ ఆర్ట్స్ పతాకంపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. నేడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది.
2/10

పూజ తర్వాత ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద క్లాప్ ఇస్తున్న రాజమౌళి
3/10

ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివకు స్క్రిప్ట్ అందజేస్తున్న నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.
4/10

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రారంభోత్సవం రోజున ఆమె దిగిన ఫోటో.
5/10

నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని
6/10

ఎన్టీఆర్ 30 ప్రారంభోత్సవానికి 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ అతిథిగా విచ్చేశారు. కొరటాల శివతో నీల్
7/10

ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న అనిరుధ్
8/10

ఎన్టీఆర్ 30 క్లాప్ బోర్డు
9/10

సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులుగా ఎన్టీఆర్ 30 బృందం
10/10

నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని
Published at : 23 Mar 2023 02:52 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఇండియా
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion