అన్వేషించండి
Samantha Ruth Prabhu: సమంత సార్... సమంత అంతే - సైజ్ జీరో ఫిగర్ ఎలా మైంటైన్ చేస్తున్నావ్ అమ్మాయ్!
Samantha At IIFA Awards 2024: అమ్మాయిలు సైతం అసూయ పడే అందం సమంతది. ఒక్క విషయంలో అందరూ జెలసీ ఫీలయ్యే చేస్తుంది. ఎప్పుడూ సైజ్ జీరో ఫిగర్ మైంటైన్ చేస్తుంది.

అమ్మాయిలు జెలసీ ఫీలయ్యేలా సమంత ఫోటోలు
1/6

IIFA Utsavam Awards 2024: సమంత... స్టార్ అంతే! చేతిలో సినిమాలు ఉన్నా, లేకున్నా ఆవిడ ఎప్పుడూ మహిళలకు ఇన్స్పిరేషన్. ముఖ్యంగా అందం, ఫిట్నెస్ విషయంలో!
2/6

మహిళలు చాలా మంది జెలసీ ఫీలయ్యే సైజ్ జీరో ఫిగర్ సమంత సొంతం. అంత సన్నగా ఎప్పుడూ ఎలా ఉంటావ్? ఆ ఫిగర్ ఎలా మైంటైన్ చేస్తావ్? అని సమంతను సోషల్ మీడియాలో అడిగే జనాలు చాలా మంది ఉన్నారు.
3/6

ఐఫా ఉత్సవం 2024... దుబాయ్ వేదికగా జరిగిన ఐఫాలో సమంత ఈ డ్రస్సులో సందడి చేసింది. క్రేషా బజాజ్ గౌను ధరించింది.
4/6

సమంత జ్యువెలరీ ఏమీ ధరించలేదు. కేవలం గౌనును తన కాన్ఫిడెన్స్ ఎటాచ్ చేశారు. ప్రజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
5/6

'యశోద' విజయం తర్వాత సమంత గ్యాప్ తీసుకున్నారు. రాజ్ అండ్ డీకే రూపొందించిన అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ 'సిటాడెల్ హాన్నీ బన్నీ'లో నటించారు. ప్రజెంట్ 'రక్త్ బ్రహ్మాండ్' చేస్తున్నారు.
6/6

ఐఫా ఉత్సవం 2024 గ్రీన్ కార్పెట్ మీద సమంత
Published at : 28 Sep 2024 11:16 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
నల్గొండ
గాసిప్స్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion