అన్వేషించండి
In Pics: పెడన, మచిలీపట్నంలో వారాహి విజయభేరి - రెట్టించిన ఉత్సాహంలో జనం
Janasena అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల ఎన్నికల ప్రచారంలో సంయుక్తంగా పాల్గొన్నారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం
1/12

మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో వారాహి విజయ భేరి బహిరంగ సభ జరిగింది.
2/12

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల ప్రచారంలో సంయుక్తంగా పాల్గొన్నారు.
3/12

భీమవరం నియోజకవర్గం నుంచి తాను పిఠాపురానికి వచ్చి పోటీ చేస్తుండడంపై సీఎం జగన్ బాధపడుతున్నారని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు.
4/12

మరి అంత మంది వైసీపీ అభ్యర్థులను ఎందుకు మార్చారో జగన్ చెప్పాలని ప్రశ్నించారు.
5/12

జగన్‌లో రోజు రోజుకు ఫ్రస్టేషన్ పెరుగుతోందని.. అందుకే భీమవరంలో తనపై విమర్శలు చేశారని అన్నారు.
6/12

కూటమిలోని పార్టీల మధ్య కొట్లాటలు పెట్టడం కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని పవన్ అన్నారు.
7/12

ఏపీలో బలమైన ప్రభుత్వం ఉన్నపుడే అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందని పవన్ కల్యాణ్ అన్నారు.
8/12

మద్యనిషేదం చేస్తానని చెప్పి సారాను, కల్తీ మద్యాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రవహింపజేస్తున్నారని పవన్ విమర్శించారు.
9/12

గొడ్డలి పోటు, కోడికత్తి డ్రామాలు జగన్ ఆడారని.. ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారని చంద్రబాబు అన్నారు.
10/12

ఎన్నికల ముందు చేసే ఇలాంటి డ్రామాలను ప్రజలు నమ్మబోరని అన్నారు.
11/12

తనపై, పవన్‌పై దాడి జరిగితే రాయి కనిపించిందని.. మరి జగన్‌పై పడిన రాయి ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు.
12/12

ఐదేళ్ల పాటు ఎంపీగా ఉన్నా ఏం చేయలేకపోయాననే బాధతో బాలశౌరి బయటికొచ్చి జనసేనలో చేరారని అన్నారు.
Published at : 17 Apr 2024 09:18 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion