అన్వేషించండి
Famous Foreign Brands: ఈ ప్రపంచ టాప్ బ్రాండ్లు భారతీయులవే అని తెలుసా?
Famous Foreign Brands: రేంజ్ రోవర్, హార్లే డేవిడ్సన్, మ్యాండరీన్, ఓరియంటెల్ వంటి టాప్ బ్రాండ్లు మన భారతీయులవే అనే విషయాలు చాలా మందికి తెలియవు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ప్రపంచ టాప్ బ్రాండ్లు భారతీయులవే అని తెలుసా?
1/5

బ్రిటీష్ బ్రాండ్ జాగ్వార్ 1920లలో యూకేలో స్థాపించగా.. రతన్ టాటా యొక్క టాటా మోటార్స్‌ను ఫోర్డ్ మోటార్ కంపెనీ 2008లో 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
2/5

హామ్లీస్ ప్రపంచంలోనే అతి పురాతన, అతిపెద్ద బొమ్మల దుకాణం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ 2019లో యూకే బొమ్మల బ్రాండ్ హామ్లీస్ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసింది.
3/5

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మకమైన లగ్జరీ హోటల్ మాండరిన్ ఓరియంటల్‌ను కొనుగోలు చేసింది. 73.37 శాతం వాటాను సుమారు రూ.729 కోట్లకు చేజిక్కించుకుంది
4/5

1901లో ది ఎన్‌ఫీల్డ్ సైకిల్ కంపెనీచే ప్రారంభించబడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు భారతీయ బహుళజాతి ఆటోమోటివ్ కంపెనీ ఐషర్ మోటార్స్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది. చెన్నైలో తయారీ కర్మాగారం ఉండగా.. నిరంతరం ఉత్పత్తి చేస్తున్నారు.
5/5

2008లో జపనీస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ డైచి సాంక్యో రాంబాక్సీ నియంత్రణ వాటాను కొనుగోలు చేసింది. 2014 వరకు రాన్‌బాక్సీ కంపెనీలో చాలా షేర్లు జపాన్ కంపెనీ డైచి సాంక్యోలో ఉన్నాయి. ఆ తర్వాత భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ సన్ ఫార్మాస్యూటికల్స్ రాన్‌బాక్సీ షేర్లన్నింటినీ కొనుగోలు చేసింది.
Published at : 30 Mar 2023 06:56 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
పాలిటిక్స్
లైఫ్‌స్టైల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion