అన్వేషించండి

Brahmamudi Serial Today November 27th Highlights :రాజ్ కి చెక్ పెట్టేసిన సీతారామయ్య ఎప్పటికీ కావ్య క్వీన్ అని క్లారిటీ - బ్రహ్మముడి నవంబరు 27 ఎపిసోడ్ హైలెట్స్!

Brahmamudi Today Episode:  కావ్య విషయంలో తగ్గేదేలే అంటాడు రాజ్... ఎందుకు తగ్గవో చూస్తానంటుంది తల్లి అపర్ణ...ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..

Brahmamudi Serial Today November 27th Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

1/9
సుభాష్ రాజ్ రూమ్ లో నిద్రపోయేందుకు వెళతాడు..మరోవైపు ధాన్యలక్ష్మి తోసేయడంతో ప్రకాశ్ కూడా రాజ్ రూమ్ కే వెళతాడు. భార్య గెంటేస్తే వచ్చాడని సుభాష్ అంటే..ఎంతైనా ఎక్స్ పీరియన్స్ అంటాడు ప్రకాశ్

2/9
అపర్ణకి కాల్ చేసిన ఇందిరాదేవి..నువ్వు హాయిగా నీ కోడలి దగ్గరున్నావ్. నా పరిస్థితి ఇక్కడ దారుణంగా ఉందని చెప్పుకుని బాధపడుతుంది. నేను నా కొడుక్కి బుద్ధి చెప్పేందుకు వచ్చానంటుంది..

3/9
అత్తయ్యా ఈ మధ్య మీరు అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నారన్న కావ్యపై ఫైర్ అవుతుంది అపర్ణ. నేను నా కొడుకుతో గొడవపడి వస్తే నీకు అంత వెటకారంగా ఉందా అని క్లాస్ వేస్తుంది. మంచితనంతో కూడా మనిషిని మర్డర్ చేయొచ్చని నిన్ను ఎగ్జాంపుల్ గా చూపించొచ్చు అని తిట్టి.. ఆకలేస్తోంది పద అంటుంది.

4/9
సుభాష్‌, ప్రకాశ్ గురక పెట్టి రాజ్ ని టార్చర్ చేస్తారు. వాళ్లని నిద్రలేపి..మీరు మీ రూమ్ లోకి వెళ్లి పడుకోండి అంటాడు . మీ అమ్మను తీసుకురా వెళ్తానంటాడు సుభాష్...మీ పిన్నిని కన్విన్స్ చేయి వెళ్లిపోతా అంటాడు ప్రకాశ్. కింద పడుకోవడం బెటర్ అని చాప వేసుకుంటాడు రాజ్. డోస్ పెంటాలి అనుకుంటాడు సుభాష్.

5/9
ఆఫీసులోంచి కావ్య, ఇంట్లోంచి అపర్ణ వెళ్లిపోయింది..నువ్వు ఏమీ పట్టనట్టు ఉన్నావేంటి బావా అంటుంది ఇందిరాదేవి. వాడికి ఎవ్వరూ అవసరం లేదన్నట్టు ఒంటరిగా బతకడం అలవాటు చేసుకున్నాడు...నన్నేం చేయమంటావ్ చెప్పు అంటాడు. పందెం పెడతావో..వాడి పొగరుకి కళ్లెం వేస్తావో వాడు తల్లితో పాటు భార్యను తీసుకురావాలి అంటుంది ఇందిరాదేవి.

6/9
సీతారామయ్యకి పాలు తీసుకొచ్చేందుకు వంటగదిలోకి వెళ్లిన ఇందిరాదేవి...అక్కడ ధాన్యలక్ష్మి చేతిలో గ్లాస్ తీసుకుని మీ మావయ్యకి ఇంత లేటుగా ఇస్తావా అని తీసుకుంటుంది. అవి నా కోసం అని రిప్లై ఇస్తుంది ధాన్యలక్ష్మి. మీ మావయ్య గురించి పట్టించుకునే బాధ్యత నీకు లేదా అని అడుగుతుంది.

7/9
రుద్రాణి ఎంట్రీ ఇచ్చి నోటికి పనిచెబుతుంది. ధాన్యలక్ష్మి, రుద్రాణి ఇద్దరూ ఇందిరాదేవిని అవమానిస్తారు. అదంతా విన్న రాజ్ ..ఏంటిది చిన్నా పెద్దా లేకుండా అని క్లాస్ వేస్తాడు. ఆస్తిలో వాటా కావాలని వాదించారు కదా..మరి బాధ్యత కూడా ఉండాలి కదా అని నిలదీస్తాడు. ఆస్తులు కావాలని గొడవ చేస్తాం కానీ పనులు ఎలా చేస్తాం అని సెటైర్ వేస్తుంది స్వప్న.

8/9
కళ్యాణ్ తనకు రైటర్ ఇచ్చిన చెక్ తీసుకొచ్చి అప్పుకు ఇస్తాడు. నీకు ఇష్టమైన రంగంలో జీవితం ప్రారంభించావని సంతోషిస్తుంది. ఆల్ ది బెస్ట్ అంటుంది...

9/9
స్వప్న, ఇందిరాదేవి వంట చేస్తారు. బ్రహ్మముడి నవంబరు 28 ఎపిసోడ్ లో కావ్య క్యారియర్ తీసుకుని ఎంట్రీ ఇస్తుంది. నీకేం సంబంధం అని రాజ్ అవమానిస్తాడు. ఎప్పటికీ కావ్య ఈ ఇంటికోడలే, మా మనవరాలే అని ఝలక్ ఇస్తాడు సీతారామయ్య...

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao News| సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు

Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Satyavathi Rathod With ABP Desam: బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao News| సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Satyavathi Rathod With ABP Desam: బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
Kia Price Hike: జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Fastest Mobile Internet: ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
Mega Family vs Manchu Family: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
Embed widget