అన్వేషించండి
Nagarjuna: ‘బ్రహ్మాస్త’ ప్రమోషన్ లో నాగార్జున
టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున తాజాగా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త’. ఈ చిత్రంలో అనీష్ శెట్టి అనే కీలక పాత్ర చేసి మెప్పించారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తున్నది.

Nagarjuna Ayan Mukherji spotted at Dharma Productions Khar Office, promoting their magnum opus Brahmastra Part One: Shiva
1/10

‘బ్రహ్మాస్త’ సినిమాలో నాగార్జున కీ రోల్ ప్లే చేశారు.
2/10

నాగార్జున ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు మూవీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.
3/10

ఈ చిత్రంలో నాగార్జున పాత్రకు బాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
4/10

గతంలో నాగార్జున బాలీవుడ్ సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా విజయం సాధించలేదు.
5/10

‘బ్రహ్మాస్త్ర’ సినిమా నాగార్జునకు రెండు విధాలుగా కలిసొచ్చింది.
6/10

అక్కినేని ఫ్యామిలీకి రూ.100 కోట్ల ముచ్చట తీర్చింది.
7/10

రణబీర్ కపూర్,అలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్ ప్రధాన పాత్రల్లో సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో ‘బ్రహ్మాస్త’ సినిమా రూపొందింది.
8/10

ఈ సినిమాను మూడు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
9/10

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని ”బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ” పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
10/10

‘బ్రహ్మాస్త’ రెండో పార్టు విడుదల గురించి త్వరలో ప్రకటన చేయనున్నారు.
Published at : 14 Sep 2022 09:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
నిజామాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion