అన్వేషించండి
Sobhita Dhulipala Photos : దీపావళి పార్టీలో శోభితా ధూళిపాళ అందాల వెలుగులు
Manish Malhotra Diwali Party 2023 : ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట జరిగిన దీపావళి పార్టీకి స్టార్స్ అందరూ వచ్చారు. వారిలో శోభితా ధూళిపాళ శారీలో సందడి చేశారు.

శోభితా ధూళిపాళ (Image Courtesy : Manav Manglani & sobhitad instagram)
1/8

శోభితా ధూళిపాళ తెలుగు అమ్మాయి. అయితే... ఆమెకు కథానాయికగా, నటిగా ఫస్ట్ బ్రేక్ వచ్చింది హిందీ ఇండస్ట్రీలోనే. హిందీలో వరుస సినిమాలు చేసే ఆమె.... ఈ మధ్య ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన దీపావళి పార్టీకి ఇలా శారీలో అటెండ్ అయ్యారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy : Manav Manglani)
2/8

శోభితా ధూళిపాళ తెలుగులో 'గూఢచారి', 'మేజర్' సినిమాలు చేశారు. మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' కూడా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. (Image Courtesy : sobhitad / instagram)
3/8

నాగచైతన్యతో శోభితా ధూళిపాళ డేటింగ్ చేస్తున్నారంటూ ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. (Image Courtesy : sobhitad / instagram)
4/8

శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : sobhitad / instagram)
5/8

శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : sobhitad / instagram)
6/8

శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : sobhitad / instagram)
7/8

శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : sobhitad / instagram)
8/8

శోభితా ధూళిపాళ (Image Courtesy : Manav Manglani)
Published at : 07 Nov 2023 08:58 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
విశాఖపట్నం
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion