అన్వేషించండి
Allu Arjun: ఢిల్లీకి బయల్దేరిన అల్లు జంట - ఎయిర్‌పోర్టులో స్టైలిష్ లుక్‌తో ఫోటోలు వైరల్
టాలీవుడ్‌లోని క్యూట్ కపుల్ అని పేరు సాధించుకున్న అల్లు అర్జున్, స్నేహ.. కలిసి ఎక్కడ కనిపించినా ఫోటోలు వైరల్ అవ్వకుండా ఉండవు.

Image Credit: Allu Arjun
1/6

నేషనల్ అవార్డ్స్ ప్రారంభయినప్పటి నుండి ఒక్క తెలుగు హీరోకు కూడా నేషనల్ అవార్డ్ దక్కలేదు. కానీ ఆ ఘనత అల్లు అర్జున్‌కు దక్కింది. దీంతో నేషనల్ అవార్డ్‌ను నేరుగా అందుకోవడం కోసం తన సతీమణి అల్లు స్నేహతో కలిసి ఢిల్లీ ప్రయాణమయ్యాడు.
2/6

టాలీవుడ్‌లోని క్యూట్ కపుల్‌లో అల్లు అర్జున్, స్నేహ ఒకరు.
3/6

ఈ ఇద్దరి కపుల్ ఫోటోలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.
4/6

తాజాగా ఎయిర్‌పోర్ట్ నుండి వైరల్ అవుతున్న అల్లు వారి ఫోటోల్లో స్నేహ సింపుల్‌గా ఒక వైట్ టీషర్ట్‌తో, బన్నీ బ్లాక్ షర్ట్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.
5/6

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ చేసిన పాత్రకు తనను నేషనల్ అవార్డ్ వరించింది.
6/6

అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్ దక్కిందని తెలియగానే ఫ్యాన్స్ మాత్రమే కాదు.. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం సంతోషించింది.
Published at : 16 Oct 2023 09:05 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
నెల్లూరు
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion