ప్రతి అవకాశం నాదగ్గరికి వచ్చింది. అలాగే మంగపతి క్యారెక్టర్ కూడా వచ్చింది. ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. నాని గారి బ్యానర్లో చేయడం నాకెంతో ఆనందంగా ఉందని శివాజీ పేర్కొన్నారు.