అన్వేషించండి

Car Buyers: కార్‌ బయర్స్‌ కొత్త ట్రెండ్‌! చిన్న కార్లు వద్దే వద్దంటున్న కస్టమర్లు!

కార్ల కొనుగోలు దారుల్లో సరికొత్త ట్రెండ్‌ కనిపిస్తోంది. చిన్న కార్లతో పోలిస్తే మరింత పెద్దవి, అధునాతన సౌకర్యాలు ఉన్న మోడళ్లకే ఓటేస్తున్నారు. ఎక్కువ సౌకర్యవంతమైనవి, సురక్షితమైనవే కొంటున్నారు.

కార్ల కొనుగోళ్లలో మార్పు

1/5
ప్యాసెంజర్‌ వెహికిల్స్‌ మార్కెట్లో 2021 ఆర్థిక ఏడాదిలో కాంపాక్ట్‌, మిడ్‌ సైజ్‌ కార్లు 47 నుంచి 52 శాతానికి పెరిగాయని ఇండియన్‌ ఆటో మొబైల్‌ మానుఫ్యాక్చరింగ్‌ అసోసియేషన్‌ (SIAM) తెలిపింది. ఇదే సమయంలో మినీ, మైక్రో కార్ల వాటా 31 నుంచి 26 శాతానికి పడిపోయింది.

2/5
ప్రజల ఆదాయంలో పెరుగుదల, తక్కువ వడ్డీరేట్లు, వ్యక్తిగత రవాణా సాధానాలకు మొగ్గు చూపడటం, కొత్త మోడళ్లు అందుబాటులో ఉండటం,  కొనుగోలుదారుల ఇష్టాల్లో మార్పులు రావడమే ఇందుకు ట్రెండ్‌ మార్పుకు కారణమని నిపుణులు, ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

3/5
కాంపాక్ట్‌, మిడ్‌ సైజ్‌ సెగ్మెంట్లో హ్యూందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌, మారుతీ సుజుకీ బాలెనో, టాటా నెక్సాన్‌, మహీంద్రా థార్‌కు ఎక్కువ పాపులారిటీ కనిపిస్తోంది.

4/5
ఎక్కువ డిమాండ్‌ ఉండటం వల్ల ఇందులో కొన్ని మోడళ్లకు ఆరు నెలల వరకు వెయిటింగ్‌ పీరియెడ్‌ ఉందని కంపెనీలు చెబుతున్నాయి.

5/5
భవిష్యత్తులోనూ కస్టమర్లు పెద్ద కార్ల వైపే వెళ్తారని విశ్లేషకులు అంటున్నారు. వినియోగదారులు తమ ద్విచక్ర వాహనాల నుంచి చిన్న కార్లు అట్నుంచి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్స్‌, సెడాన్స్‌, ఎస్‌యూవీలు కొంటారని ధీమాగా ఉన్నారు.

బిజినెస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం

AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు

ABP Premium
Advertisement

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget