అన్వేషించండి
Rare Coins Worth Millions: ఈ నాణాలు చాలా కాస్ట్లీ గురూ..
Most expensive coins in the world: ప్రపంచంలో అరుదైన వస్తువులకు కొరత లేదు. కానీ వాటి ధరలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఎలా అంటే ఒకే ఒక్క నాణం, దాని విలువ కోటి రూపాయలపైనే. అలాంటి నాణాలు ఇప్పుడు చూద్దాం
ఈ నాణాలు చాలా కాస్ట్లీ
1/8

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నాణాల్లో అమెరికాలో తయారైన ఫ్లోయింగ్ హెయిర్ సిల్వర్ డాలర్ ఒకటి. ఈ నాణెం 1974 లో తయారు చేశారు. అప్పుడు 1,758 నాణేలు మాత్రమే తయారు చేయగా , ప్రస్తుతం ప్రపంచంలో కేవలం 6 నాణేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒక వేలంలో ఈ నాణేల ప్రస్తుత విలువ రూ.107.57 కోట్లుగా అంచనా వేశారు.
2/8

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణేలలో బ్రాషర్ డౌబ్లూన్ కూడా ఒకటి. దీనిని 1787లో న్యూయార్క్ కు చెందిన సోనీ ఎఫ్రేమ్ బ్రాషర్ రూపొందించారు. ప్రపంచంలో ఇలాంటి నాణేలు కేవలం 7 మాత్రమే ఉన్నాయి. అమెరికాలో ఇదే తొలి బంగారు నాణెం. ఈ ఒక్క నాణెం విలువ రూ.80.89 కోట్లుగా అంచనా వేశారు.
Published at : 13 Aug 2024 05:30 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















