అన్వేషించండి
Own House Or Rent House: ఇల్లు కొనాలా లేక అద్దెకు ఉండాలా? సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి?
Buying Home or Rent House | ఇల్లు కొనాలా లేదా అద్దెకు ఉండాలా అనేది మీ వ్యక్తిగత అవసరాలు, నెలవారీ బడ్జెట్, ఉద్యోగ స్థిరత్వం, దీర్ఘకాలిక ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది.
సొంత ఇల్లు వర్సెస్ అద్దె ఇల్లు
1/6

ఇల్లు కొనడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం మానసిక ప్రశాంతత. ఒకసారి రుణం తీసుకుని ఇల్లు కొంటే, ప్రతి నెలా మీరు అద్దెకు బదులుగా EMI చెల్లించాలి. దీర్ఘకాలంలో ఇది ఒక ఆస్తిగా మారుతుంది. భవిష్యత్తులో దాని ధర పెరిగే అవకాశం కూడా ఉంది.
2/6

అద్దెకు ఉండటం కొన్నిసార్లు సౌలభ్యాన్ని ఇస్తుంది. ఉద్యోగం మారినప్పుడు సిటీలో ఏరియా మారాలన్నా, లేక ఏకంగా సిటీ, రాష్ట్రం మారినా లేదా బడ్జెట్ ప్రకారం కొత్త ఇల్లు ఎంచుకోవాలన్నా, అద్దెకు ఉండటం చాలా సులభంగా అనిపించవచ్చు. మెయింటనెన్స్, పన్నులు లేదా పెద్ద ఖర్చుల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు.
Published at : 16 Nov 2025 12:39 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















