అల్లు అర్జున్ సినిమా చూడడానికి బాల్కనీలో కూర్చున్నాడు, ఆయనను చూడాలని ఫ్యాన్స్ కోతుల్లాగా ఎగబడ్డారు. అందుకే తొక్కిసలాట జరిగింది.