అన్వేషించండి
Anand Mahindra Meets Revanth: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆనంద్ మహీంద్రా, తెలంగాణలో పెట్టుబడులపై చర్చ
Telangana CM Revanth Reddy | మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా జూబ్లీహిల్స్ లోని నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
![Telangana CM Revanth Reddy | మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా జూబ్లీహిల్స్ లోని నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/02/f2087de15cf8f86666044a514df963aa1722618797105233_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆనంద్ మహీంద్రా, తెలంగాణలో పెట్టుబడులపై చర్చ
1/6
![మహీంద్రా గ్రూప్, టెక్ మహీంద్రా లిమిటెడ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మహీంద్రా భేటీ అయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/02/2aa7715ae32a42121bc928582395e36785134.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మహీంద్రా గ్రూప్, టెక్ మహీంద్రా లిమిటెడ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మహీంద్రా భేటీ అయ్యారు.
2/6
![జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డితో ఆనంద్ మహీంద్రా శుక్రవారం రాత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు, ఇతర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు తెలుస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/02/a09c31542f10c686dac9c01543fda85615e7a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డితో ఆనంద్ మహీంద్రా శుక్రవారం రాత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు, ఇతర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు తెలుస్తోంది.
3/6
![యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (Young India Skill University)లో ఆటోమోటివ్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/02/a6456dda0e5e35f4f17d06ab1be672e7505d5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (Young India Skill University)లో ఆటోమోటివ్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారు.
4/6
![రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో ఉన్న ఈ స్కిల్ యూనివర్సిటీని పరిశీలించేందుకు తమ టీమ్ ను పంపుతామని ఆనంద్ మహీంద్రా తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/02/03800747454af11eebf45d2c36071d41d38ca.png?impolicy=abp_cdn&imwidth=720)
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో ఉన్న ఈ స్కిల్ యూనివర్సిటీని పరిశీలించేందుకు తమ టీమ్ ను పంపుతామని ఆనంద్ మహీంద్రా తెలిపారు.
5/6
![హైదరాబాద్ లో క్లబ్ మహీంద్రా హాలీడే రిసార్ట్ విస్తరించాలని ఆనంద్ మహీంద్రా నిర్ణయించుకున్నారు. ఆనంద్ మహీంద్రా శుక్రవారం జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/02/947c09312283e4e5ea1e35cb744ec496ae046.png?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్ లో క్లబ్ మహీంద్రా హాలీడే రిసార్ట్ విస్తరించాలని ఆనంద్ మహీంద్రా నిర్ణయించుకున్నారు. ఆనంద్ మహీంద్రా శుక్రవారం జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
6/6
![ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన U.S కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/02/0c3a877b96f3b5526f3f7921e184886145450.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన U.S కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్.
Published at : 02 Aug 2024 11:17 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion