అన్వేషించండి

Dhoni Traditional look: అనంత్ అంబానీ, రాధికల సంగీత్‌ - ట్రెడిషనల్ వేర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ధోనీ, సాక్షి కపుల్

Dhoni at Anant Ambani sangeet | ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల సంగీత్ ఫంక్షన్‌లో ఎంఎస్ ధోనీ, సాక్షి ధోనీ జంట స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించారు.

అనంత్ అంబానీ, రాధికల సంగీత్‌ - ట్రెడీషనల్ వేర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ధోనీ, సాక్షి కపుల్

1/6
ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ, నీతా అంబానీల రెండో కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ జులై 12న వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.

2/6
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహం ఘనంగా నిర్వహించేందుకు అంబానీ కుటుంబం కొన్ని నెలల నుంచి పెళ్లి ఏర్పాట్లు చేస్తోంది.

3/6
ఈ క్రమంలో ముంబైలో శుక్రవారం రాత్రి నిర్వహించిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ సంగీత్ ఫంక్షన్‌‌కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ దంపతులు హాజరయ్యారు.

4/6
వివాహమై 14 ఏళ్లు కావొస్తున్నా ఎంఎస్ ధోనీ, సాక్షి ధోనీ జంట ఈ వేడుకలో కొత్త జంటలాగ ఎంతో ఉత్సాహంగా కనిపించారు.

5/6
ధోనీ, సాక్షిలు సాంప్రదాయ దుస్తుల్లో కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ధోనీ తెల్లని కుర్తా పైజామా ధరించగా.. సాక్షి లెహంగాలో దర్శనమిచ్చింది.

6/6
రెండు రోజుల కిందట ధోనీ న్యూ హెయిర్ స్టైల్ వైరల్ అయింది. ఈ సంగీత్ వేడుకకు హాజరయ్యేందుకు ధోనీ కొత్త లుక్ అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

క్రికెట్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
Crime News: విశాఖ జిల్లాలో దారుణం - మతిస్థిమితం లేని బాలికపై వ్యక్తి లైంగిక దాడి
విశాఖ జిల్లాలో దారుణం - మతిస్థిమితం లేని బాలికపై వ్యక్తి లైంగిక దాడి
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
Crime News: విశాఖ జిల్లాలో దారుణం - మతిస్థిమితం లేని బాలికపై వ్యక్తి లైంగిక దాడి
విశాఖ జిల్లాలో దారుణం - మతిస్థిమితం లేని బాలికపై వ్యక్తి లైంగిక దాడి
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
CM Chandrababu: 'ఒక కుటుంబం నుంచి ఒక ఐటీ ప్రొఫెషనల్' - సీఎం చంద్రబాబు కొత్త నినాదం ఇదే!
'ఒక కుటుంబం నుంచి ఒక ఐటీ ప్రొఫెషనల్' - సీఎం చంద్రబాబు కొత్త నినాదం ఇదే!
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Embed widget