'కొన్ని రాజకీయ పార్టీలు నా మీద ఒత్తిడి తెస్తున్నాయి. హీరో మీద కేసు ఎలా పెడతారంటూ.. మీకోసం చట్టాలు మార్చాలా?' అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.