అన్వేషించండి

Anant Ambani Radhika Sangeet ceremony: ముంబైలో ఘనంగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ సంగీత్ ఫంక్షన్

Anant Ambani, Radhika Merchants sangeet ceremony | ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల సంగీత్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. జులై 5న రాత్రి జరిగిన ఈవెంట్లో సెలబ్రిటీలు మెరిశారు.

ముంబైలో ఘనంగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ సంగీత్ ఫంక్షన్

1/10
భారత వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.

2/10
ఇదివరకే రెండుసార్లు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

3/10
ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల సంగీత్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అంబానీల వేడుకతో ముంబైలో మరోసారి పండుగ వాతావరణం కనిపించింది.

4/10
జులై 12న అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అనంత్, రాధికల వివాహం జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

5/10
ముంబైలో ఘనంగా నిర్వహించిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ సంగీత్ ఫంక్షన్‌కు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు తళుక్కున మెరిశారు. కొత్త జంటకు అభినందనలు తెలిపారు.

6/10
భారత్‌లో నెంబర్ వన్ ధనవంతుడు, ప్రపంచంలోనూ అపర కుబేరులలో ఒకరు కావడంతో ముకేష్ అంబానీ, నీతా అంబానీలు తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

7/10
ఇటీవల నవీ ముంబైలో 50 పేద జంటలకు అంబానీ ఫ్యామిలీ సామూహిక వివాహాలు జరిపించింది. కొత్త జంటలకు నగదు బహుమతితో పాటు కానుక ఇచ్చి పెద్ద మనసుతో ఆశీర్వదించారు.

8/10
గుజరాతీ వివాహాలలో నిర్వహించే మామేరు సంప్రదాయ వేడుకను సైతం నిర్వహించారు. కాబోయే కోడలు రాధికా మర్చంట్‌కు అత్తామామలు ముకేష్ అంబానీ, నీతా అంబానీ జంట స్వీట్లు తినిపించి కానుకలు అందజేశారు.

9/10
తాజాగా శుక్రవారం రాత్రి సంగీత్ వేడుకను అట్టహాసంగా నిర్వహించగా సినీ, రాజీకీయ, క్రీడా, వ్యాపార, ఇతర రంగాల ప్రముఖులు హాజరై వేడుకను సక్సెస్ చేశారు

10/10
కాబోయే జంట ఫొటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంది. మరోవైపు జులై 12 నుంచి 14 వరకు మూడు రోజులపాటు జరగనున్న పెళ్లి వేడుకలకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.

బిజినెస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రజలకు శుభవార్త- రైతుబజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయం: నాదెండ్ల మనోహర్
ఏపీ ప్రజలకు శుభవార్త- రైతుబజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయం: నాదెండ్ల మనోహర్
Siddharth: ఆ కండోమ్ యాడ్ నాదే, మాకు అలా చేయమని ఏ సీఎం చెప్పలేదు - హీరో సిద్ధార్థ్ సీరియస్
ఆ కండోమ్ యాడ్ నాదే, మాకు అలా చేయమని ఏ సీఎం చెప్పలేదు - హీరో సిద్ధార్థ్ సీరియస్
TGPSC JL Results: టీజీపీఎస్సీ 'జేఎల్' పరీక్ష ఫలితాలు విడుదల, సబ్జెక్టులవారీగా జనరల్ ర్యాంకింగ్ జాబితాలు ఇలా
టీజీపీఎస్సీ 'జేఎల్' పరీక్ష ఫలితాలు విడుదల, సబ్జెక్టులవారీగా జనరల్ ర్యాంకింగ్ జాబితాలు ఇలా
Pawan Kalyan: పిఠాపురం నుంచే ప్రయోగాత్మకంగా అమలు - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
పిఠాపురం నుంచే ప్రయోగాత్మకంగా అమలు - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Korean Actor Ma Dong-seok with Prabhas in Spirit Movie |Sandeep Reddy vanga ఏం ప్లాన్ చేస్తున్నాడో.!Abhishek Sharma's Maiden T20I Century | మ్యాచ్ ఏదైనా కొట్టుడు ఆపని అభిషేక్ శర్మ | ABP DesamBobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రజలకు శుభవార్త- రైతుబజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయం: నాదెండ్ల మనోహర్
ఏపీ ప్రజలకు శుభవార్త- రైతుబజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయం: నాదెండ్ల మనోహర్
Siddharth: ఆ కండోమ్ యాడ్ నాదే, మాకు అలా చేయమని ఏ సీఎం చెప్పలేదు - హీరో సిద్ధార్థ్ సీరియస్
ఆ కండోమ్ యాడ్ నాదే, మాకు అలా చేయమని ఏ సీఎం చెప్పలేదు - హీరో సిద్ధార్థ్ సీరియస్
TGPSC JL Results: టీజీపీఎస్సీ 'జేఎల్' పరీక్ష ఫలితాలు విడుదల, సబ్జెక్టులవారీగా జనరల్ ర్యాంకింగ్ జాబితాలు ఇలా
టీజీపీఎస్సీ 'జేఎల్' పరీక్ష ఫలితాలు విడుదల, సబ్జెక్టులవారీగా జనరల్ ర్యాంకింగ్ జాబితాలు ఇలా
Pawan Kalyan: పిఠాపురం నుంచే ప్రయోగాత్మకంగా అమలు - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
పిఠాపురం నుంచే ప్రయోగాత్మకంగా అమలు - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Terrorist Attack: జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రదాడి, నలుగురు జవాన్లు మృతి
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రదాడి, నలుగురు జవాన్లు మృతి
Anakapally Police: అనకాపల్లి బాలిక హత్య నిందితుడిపై పోలీసుల రివార్డ్! ఆచూకీ చెప్తే నగదు బహుమతి
అనకాపల్లి బాలిక హత్య నిందితుడిపై పోలీసుల రివార్డ్! ఆచూకీ చెప్తే నగదు బహుమతి
Spirit Movie: ‘స్పిరిట్’లో విలన్‌ ఫిక్స్ - ప్రభాస్‌తో తలపడనున్న కొరియన్ స్టార్ హీరో
‘స్పిరిట్’లో విలన్‌ ఫిక్స్ - ప్రభాస్‌తో తలపడనున్న కొరియన్ స్టార్ హీరో
Trains Diverted: ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - ఆ తేదీల్లో ఈ రైళ్లు విజయవాడకు రాకుండా దారి మళ్లింపు
ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - ఆ తేదీల్లో ఈ రైళ్లు విజయవాడకు రాకుండా దారి మళ్లింపు
Embed widget