అన్వేషించండి

Covid Vaccination: 'మోదీ ఫొటో ఉంటే తప్పేంటి? 100 కోట్ల మందికి లేని బాధ మీకెందుకు?'

కరోనా వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌పై ప్రధాని మోదీ చిత్రం ఉంటే తప్పేంటని కేరళ హైకోర్టు ప్రశ్నించింది.

కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను తొలిగించాలని దాఖలైన పిటిషన్‌పై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 'టీకా ధ్రువపత్రంపై మోదీ ఫొటో ఉంటే మీకు ఏమైనా అవమానమా?' అని ప్రశ్నించింది. ఈ పిటిషన్​ విచారణ అర్హతను పరిశీలించిన జస్టిస్​ పీవీ కున్హిక్రిష్ణన్​ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.

" ప్రధానిని దేశ ప్రజలు ఎన్నుకున్నారు. మరి వ్యాక్సినేషన్​ సర్టిఫికెట్​పై ఆయన ఫొటో ఉంటే తప్పు ఏంటి? విదేశాల్లో వారి ప్రధానిని చూసి గర్వపడకపోవచ్చు. మనం మన ప్రధానిని చూసి గర్విస్తున్నాం. మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ప్రజల తీర్పుతో ఆయన అధికారంలోకి వచ్చారు. మనకు వేరువేరు రాజకీయ ఆలోచనలు ఉండవచ్చు. కానీ, ఆయన మన ప్రధాని. 100 కోట్లకుపైగా ఉన్న దేశంలో ప్రధాని ఫొటోతో ఎవరికీ ఇబ్బంది రానప్పుడు.. మీకే ఎందుకు ఇబ్బంది?                                             "
- కేరళ హైకోర్టు

పిటిషన్ ఏంటంటే?

టీకా ధ్రువపత్రాలపై ప్రధాని ఫొటోలు ముద్రించటం విదేశాల్లో లేవని పిటిషనర్​ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ధ్రువపత్రం అనేది వ్యక్తిగత వివరాలతో కూడినదని అందులో మరో వ్యక్తి ఫొటో ముద్రించటం సరికాదన్నారు. 

Also Read: Kashi Vishwanath Corridor: సామాన్యుడికి మోదీ సర్‌ప్రైజ్.. కారు ఆపి బహుమతి తీసుకున్న ప్రధాని

Also Read: Vladimir Putin: మోదీ ఛాయ్‌వాలా అయితే ఆయన టాక్సీవాలా.. నమ్మకం లేదా మీరే చూడండి!

Also Read: Omicron Virus Death: ఒమిక్రాన్ వేట మొదలైంది.. తొలి మరణం నమోదు.. ప్రధాని ప్రకటన!

Also Read: Sukesh Chandrashekhar Case: జాక్వెలిన్‌కు బిగుస్తోన్న ఈడీ ఉచ్చు.. బహుమతుల లిస్ట్ ఇదే!

Also Read: Omicron Variant: ఒమిక్రాన్ సినిమా చూపిస్తుందట.. 75 వేల మరణాలు.. నిపుణుల హెచ్చరిక!

Also Read: Watch Video: దళితులపై దారుణం.. గుంజీలు తీయించి, ఉమ్ము నాకించి.. ఇంకా!

Also Read: Kashi Vishwanath Corridor: మోదీ కాశీ యాత్ర విశేషాలు.. పూల వర్షం, గంగా స్నానం, కార్మికులతో లంచ్!

Also Read: Supersonic Missile Test: సూపర్ సోనిక్ మిసైల్ పరీక్ష విజయవంతం.. డ్రాగన్‌కు ఇక కష్టాలు తప్పవు!

Also Read: Srinagar Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ముష్కరులు హతం

Also Read: Kashi Vishwanath Corridor: మోదీ కలల ప్రాజెక్ట్ సాకారం.. 'కాశీ విశ్వనాథ్ కారిడార్​' ప్రారంభం

Also Read: CBSE Controversy Question: పార్లమెంటులో సీబీఎస్ఈ వివాదంపై చర్చ.. ప్రధాని క్షమాపణలు చెప్పాలని సోనియా డిమాండ్

Also Read: Texas Shooting: అమెరికాలో కాల్పుల మోత.. ఒకరు మృతి, 13 మందికి గాయాలు

Also Read: Harnaaz Sandhu Video: ఆ సమాధానమే 21 ఏళ్ల తర్వాత 'విశ్వసుందరి' టైటిల్ తెచ్చిపెట్టింది!

Also Read: Miss Universe Winners India: విశ్వ వేదికపై సత్తా చాటిన ఇండియన్ బ్యూటీస్ వీరే.. భారత్‌కు ముచ్చటగా మూడో మిస్ యూనివర్స్ టైటిల్

Also Read: Miss Universe 2021: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల

Also Read: 2001 Parliament Attack: పార్లమెంటుపై ఉగ్రదాడికి 20 ఏళ్లు.. వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

Also Read: Mumbai: అద్దాల వెనుక అందమైన అమ్మాయిలు.. పగలగొడితే సీక్రెట్ రూమ్.. ఆహా ఓహో!

Also Read: PM Modi in Varanasi: వారణాసి పర్యటనలో మోదీ.. కాల భైరవుడికి ప్రత్యేక పూజలు

Also Read: Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 7,350 మందికి వైరస్

Also Read: కరోనా సోకితే ఈ ఆహారపదార్థాలు దూరం పెట్టాలి... తిన్నారో అంతే సంగతులు

Also Read: పొగతాగని వారిలో ఆ క్యాన్సర్ త్వరగా నయమయ్యే అవకాశం

Also Read: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే

Also Read: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి

Also Read: థర్డ్ వేవ్ ఒమిక్రాన్‌ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
New Toll System: టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nani HIT 3 Telugu Trailer Reaction | జనాల మధ్యలో ఉంటే  అర్జున్..మృగాల మధ్యలో ఉంటే సర్కార్ | ABP DesamVirat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదేKarun Nair vs Bumrah Fight | Dc vs MI IPL 2025 మ్యాచ్ లో బుమ్రా వర్సెస్ కరుణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
New Toll System: టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Sheikh Rashid : ఐపీఎల్‌ 2025 మరో తెలుగు కుర్రాడు, చెన్నై ప్లేయింగ్ 11లో షేక్‌ రషీద్‌కు ఛాన్స్‌
ఐపీఎల్‌ 2025 మరో తెలుగు కుర్రాడు, చెన్నై ప్లేయింగ్ 11లో షేక్‌ రషీద్‌కు ఛాన్స్‌
Pawan Wife: పవన్ సతీమణి భక్తికి అంతా ఫిదా - అన్నా లెజ్‌నోవాకు అంతా  ఫ్యాన్స్ అయిపోయారుగా !
పవన్ సతీమణి భక్తికి అంతా ఫిదా - అన్నా లెజ్‌నోవాకు అంతా ఫ్యాన్స్ అయిపోయారుగా !
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తప్పిన ముప్పు, ముందుగానే ముంబైలో కాలుపెట్టిన ఆరెంజ్ టీమ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తప్పిన ముప్పు, ముందుగానే ముంబైలో కాలుపెట్టిన ఆరెంజ్ టీమ్
Embed widget