అన్వేషించండి

Omicron Variant: ఒమిక్రాన్ సినిమా చూపిస్తుందట.. 75 వేల మరణాలు.. నిపుణుల హెచ్చరిక!

ఒమిక్రాన్ కారణంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి యూకేలో 75 వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. బ్రిటన్‌, ఇజ్రాయెల్‌ సహా అనేక దేశాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. అయితే ఒమిక్రాన్ వ్యాప్తిపై తాజాగా బ్రిటిష్ హెల్త్ డిపార్ట్‌మెంట్ చెప్పిన లెక్కలు భయపెడుతున్నాయి. గడచిన 24 గంటల్లో యూకేలో దాదాపు 663 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

బ్రిటన్‌లో మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 1898కి చేరుకుంది. ఇజ్రాయెల్‌ దేశంలో కూడా ఒమిక్రాన్ 57 శాతం వేగంగా వ్యాపిస్తోంది. 

75 వేల మంది..

ఇదే విధంగా ఒమిక్రాన్ ఉద్ధృతి కొనసాగితే ఈ నెల చివరినాటికి యూకేలో ఒమిక్రాన్‌ కేసులు పది లక్షలకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం కరోనా కేసుల్లో ఒమిక్రాన్‌ కేసులే సగానికి పైగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

యూకే జనాభాలో 12 ఏళ్లకు పైబడిన 81 శాతం మందికి రెండు డోసుల వాక్సిన్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రోపికల్‌ మెడిసిన్‌ మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి ఒమిక్రాన్‌ కారణంగా యూకేలో 25 వేల నుంచి 75 వేల వరకు మరణాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.

మరోవైపు ఒమిక్రాన్‌ బారీనపడ్డవారిలో అధికశాతం మంది విదేశాల నుంచి వచ్చినవారేనని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 55 మందిలో 36 మంది సౌత్‌ ఆఫ్రికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, యూఎస్‌, యూఏఈ, బెలారస్‌, హంగేరీ, ఇటలీ, నమీబియా నుంచి వచ్చారు. 

Also Read: Watch Video: దళితులపై దారుణం.. గుంజీలు తీయించి, ఉమ్ము నాకించి.. ఇంకా!

Also Read: Kashi Vishwanath Corridor: మోదీ కాశీ యాత్ర విశేషాలు.. పూల వర్షం, గంగా స్నానం, కార్మికులతో లంచ్!

Also Read: Supersonic Missile Test: సూపర్ సోనిక్ మిసైల్ పరీక్ష విజయవంతం.. డ్రాగన్‌కు ఇక కష్టాలు తప్పవు!

Also Read: Srinagar Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ముష్కరులు హతం

Also Read: Kashi Vishwanath Corridor: మోదీ కలల ప్రాజెక్ట్ సాకారం.. 'కాశీ విశ్వనాథ్ కారిడార్​' ప్రారంభం

Also Read: CBSE Controversy Question: పార్లమెంటులో సీబీఎస్ఈ వివాదంపై చర్చ.. ప్రధాని క్షమాపణలు చెప్పాలని సోనియా డిమాండ్

Also Read: Texas Shooting: అమెరికాలో కాల్పుల మోత.. ఒకరు మృతి, 13 మందికి గాయాలు

Also Read: Harnaaz Sandhu Video: ఆ సమాధానమే 21 ఏళ్ల తర్వాత 'విశ్వసుందరి' టైటిల్ తెచ్చిపెట్టింది!

Also Read: Miss Universe Winners India: విశ్వ వేదికపై సత్తా చాటిన ఇండియన్ బ్యూటీస్ వీరే.. భారత్‌కు ముచ్చటగా మూడో మిస్ యూనివర్స్ టైటిల్

Also Read: Miss Universe 2021: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల

Also Read: 2001 Parliament Attack: పార్లమెంటుపై ఉగ్రదాడికి 20 ఏళ్లు.. వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

Also Read: Mumbai: అద్దాల వెనుక అందమైన అమ్మాయిలు.. పగలగొడితే సీక్రెట్ రూమ్.. ఆహా ఓహో!

Also Read: PM Modi in Varanasi: వారణాసి పర్యటనలో మోదీ.. కాల భైరవుడికి ప్రత్యేక పూజలు

Also Read: Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 7,350 మందికి వైరస్

Also Read: కరోనా సోకితే ఈ ఆహారపదార్థాలు దూరం పెట్టాలి... తిన్నారో అంతే సంగతులు

Also Read: పొగతాగని వారిలో ఆ క్యాన్సర్ త్వరగా నయమయ్యే అవకాశం

Also Read: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే

Also Read: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి

Also Read: థర్డ్ వేవ్ ఒమిక్రాన్‌ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget