Harnaaz Sandhu Video: ఆ సమాధానమే 21 ఏళ్ల తర్వాత 'విశ్వసుందరి' టైటిల్ తెచ్చిపెట్టింది!
విశ్వసుందరి టైటిల్ గెలిచిన భారత యువతి హర్నాజ్ సంధు.. అందమైన అమ్మాయి మాత్రమే కాదు చాలా తెలివైనది కూడా. ఆమె సమాధానాలు వింటే మీకు అర్థమవుతుంది.
హర్నాజ్ సంధు.. ప్రస్తుతం ఈ పేరు మార్మోగిపోతోంది. మిస్ యూనివర్స్-2021 పోటీల్లో విజేతగా నిలిచి కిరీటాన్ని సొంతం చేసుకుంది భారత యువతి హర్నాజ్ సంధు. అయితే టైటిల్ గెలిచే ముందు హర్నాజ్ చెప్పిన మాటలు ప్రస్తుత వైరల్‌గా మరాయి.
ఈ పోటీల్లో గెలవాలంటే పలు ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జవాబులే ఈ ముద్దుగుమ్మకు కిరీటం అందేలా చేసింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటో మీరే చూడండి.
The Impeccable Miss India Harnaaz Sandhu ✨✨✨#MissIndia#HarnaazSandhu#MissUniverse#MissUniverseindia#MU pic.twitter.com/goo5LMVRSD
— Daryll (@urbrhjeyxi) December 11, 2021
టాప్-3 రౌండ్లో 'నేడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న యువతకు మీరేం సలహా ఇస్తారు?' అని న్యాయనిర్ణేతలు అడిగారు. దీని హర్నాజ్ చెప్పిన సమధానం జడ్జీలనే కాదు.. నెటిజన్లను కూడా ఆకట్టుకుంది.
Congratulations India! 🎉🇮🇳..The Crown Is Coming Back Home After 21 Years!! All thanks To Harnaaz Sandhu ! 🎉#MissUniverse2021 #MissUniverse #70thMissUniverse pic.twitter.com/sdFVZPZyun
— Himanshu Chand हिमांशु चन्द (@MrHimanshubjpup) December 13, 2021
భారత యువతి హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్-2021 కిరీటాన్ని దక్కించుకుంది. ఇజ్రాయెల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 80 దేశాల నుంచి ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. వారందరినీ వెనక్కినెట్టి మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ టైటిల్ దక్కింది. తాను టైటిల్ గెలిచేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Miss Universe 2021: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల
Also Read: 2001 Parliament Attack: పార్లమెంటుపై ఉగ్రదాడికి 20 ఏళ్లు.. వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
Also Read: Mumbai: అద్దాల వెనుక అందమైన అమ్మాయిలు.. పగలగొడితే సీక్రెట్ రూమ్.. ఆహా ఓహో!
Also Read: PM Modi in Varanasi: వారణాసి పర్యటనలో మోదీ.. కాల భైరవుడికి ప్రత్యేక పూజలు
Also Read: Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 7,350 మందికి వైరస్
Also Read: కరోనా సోకితే ఈ ఆహారపదార్థాలు దూరం పెట్టాలి... తిన్నారో అంతే సంగతులు
Also Read: పొగతాగని వారిలో ఆ క్యాన్సర్ త్వరగా నయమయ్యే అవకాశం
Also Read: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే
Also Read: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి