Kashi Vishwanath Corridor: మోదీ కాశీ యాత్ర విశేషాలు.. పూల వర్షం, గంగా స్నానం, కార్మికులతో లంచ్!
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటన విశేషాలు ఆకట్టుకున్నాయి. కాశీ విశ్వ నాథ్ కారిడార్‌ను ప్రారంభించిన మోదీ అక్కడి కార్మికులతో కలిసి భోజనం చేశారు.
వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి కార్మికులతో కలిసి భోజనం చేశారు. మోదీకి ఎదురుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. కాశీ విశ్వనాథ్ నడవా నిర్మాణంలో ఈ కార్మికులు భాగస్వామ్యులయ్యారు.
#WATCH | Varanasi: PM Narendra Modi along with CM Yogi Adityanath had lunch with the workers involved in construction work of Kashi Vishwanath Dham Corridor. pic.twitter.com/XAX371ThEw
— ANI UP (@ANINewsUP) December 13, 2021
గంగా స్నానం..
#WATCH | PM Narendra Modi offers prayers, takes a holy dip in Ganga river in Varanasi
— ANI UP (@ANINewsUP) December 13, 2021
The PM is scheduled to visit Kashi Vishwanath Temple and inaugurate the Kashi Vishwanath Corridor project later today
(Video: DD) pic.twitter.com/esu5Y6EFEg
కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించకముందు గంగానదిలో పుణ్య స్నానం ఆచరించారు ప్రధాని నరేంద్ర మోదీ. కలశంతో పూలు తీసుకుని నది లోపలికి వెళ్లి పూలను వదిలారు. అనంతరం సూర్య నమస్కారం చేశారు. మెడలో రుద్రాక్ష మాలను తీసి కాసేపు మంత్రాలు జపించారు.
పూల వర్షం..
#WATCH | Locals gave a rousing welcome to PM Narendra Modi, showering flower petals and raising slogans of 'Modi, Modi' & 'Har Har Mahadev' in his parliamentary constituency Varanasi
— ANI UP (@ANINewsUP) December 13, 2021
The PM is on a two-day visit to the city to inaugurate Kashi Vishwanath Corridor project pic.twitter.com/155VrYjEpT
కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించేందుకు వచ్చిన మోదీకి వారణాసి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రధాని కాన్వాయ్‌పై పూల వర్షం కురింపించారు. తనను చూసేందుకు హాజరైన ప్రజలకు మోదీ అభివాదం చేశారు.
కలల ప్రాజెక్ట్..
కాశీ విశ్వనాథ్ కారిడార్ పనులకు 2019 మార్చిలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజక్టులో భాగంగా కాశీ ఆలయ సమీపంలోని భవనాలను కూల్చివేసి రహదారులను విస్తరించారు. టెంపుల్ చౌక్, వారణాసి సిటీ గ్యాలరీ, ప్రదర్శన శాల, బహుళ రీతిలో ఉపయోగించుకునే ఆడిటోరియాలు, హాళ్లు, ధ్యాన మందిరం, భక్తులు, అర్చకుల బస కేంద్రాలు, ఆధ్యాత్మిక పుస్తక కేంద్రాన్ని నిర్మించారు.
Also Read: Supersonic Missile Test: సూపర్ సోనిక్ మిసైల్ పరీక్ష విజయవంతం.. డ్రాగన్‌కు ఇక కష్టాలు తప్పవు!
Also Read: Srinagar Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ముష్కరులు హతం
Also Read: Kashi Vishwanath Corridor: మోదీ కలల ప్రాజెక్ట్ సాకారం.. 'కాశీ విశ్వనాథ్ కారిడార్' ప్రారంభం
Also Read: Texas Shooting: అమెరికాలో కాల్పుల మోత.. ఒకరు మృతి, 13 మందికి గాయాలు
Also Read: Harnaaz Sandhu Video: ఆ సమాధానమే 21 ఏళ్ల తర్వాత 'విశ్వసుందరి' టైటిల్ తెచ్చిపెట్టింది!
Also Read: Miss Universe 2021: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల
Also Read: 2001 Parliament Attack: పార్లమెంటుపై ఉగ్రదాడికి 20 ఏళ్లు.. వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
Also Read: Mumbai: అద్దాల వెనుక అందమైన అమ్మాయిలు.. పగలగొడితే సీక్రెట్ రూమ్.. ఆహా ఓహో!
Also Read: PM Modi in Varanasi: వారణాసి పర్యటనలో మోదీ.. కాల భైరవుడికి ప్రత్యేక పూజలు
Also Read: Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 7,350 మందికి వైరస్
Also Read: కరోనా సోకితే ఈ ఆహారపదార్థాలు దూరం పెట్టాలి... తిన్నారో అంతే సంగతులు
Also Read: పొగతాగని వారిలో ఆ క్యాన్సర్ త్వరగా నయమయ్యే అవకాశం
Also Read: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే
Also Read: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి